0 0

నేడు గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర.. హైదరాబాద్ లో..

భాగ్యనగరంలో ఈసారి వినాయక నిమజ్జనోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంది. నగరంలో మొత్తం 8 ప్రధాన మార్గాల్లో నిమజ్జనానికి గణనాథులను తరలించేలా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. రాచకొండ, బాలాపూర్‌ నుంచి ప్రధాన ర్యాలీ ప్రారంభమవుతుంది.. ట్యాంక్‌...
Close