గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పు ఊహాగానాలకు తాత్కాలికంగా తెర

మాజీ మంత్రి, టీడీపీ MLA గంటా శ్రీనివాస్ రావు ఎట్టకేలకు ప్రత్యక్షమయ్యారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గంటా.. అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ టూర్‌ నేపథ్యంలో మళ్లీ టీడీపీ ఆఫీసుకు వచ్చారు. ఉత్తర నియోజకవర్గ నేతలతో సమావేశమై.. టూర్‌ ఏర్పాట్లపై చర్చించారు.... Read more »