0 0

న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. గోవాలో ముగ్గురు తెలుగువారు మృతి

న్యూ ఇయర్ సంబరం కాస్త విషాదం మారింది. గోవాలో జరిగిన సన్‌బర్న్‌ ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్‌-EDM ఫెస్టివల్‌లో మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. టికెట్ల కోసం క్యూలో నిల్చుని.. అలాగే కుప్పకూలిపోయాడు. అతడిని హైదరాబాద్‌కు చెందిన కోట ఫణిదీప్‌గా గుర్తించారు....
0 0

ఘనంగా ప్రారంభమైన IFFI వేడుకలు

  50వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు గోవాలో కలర్‌ఫుల్‌గా ప్రారంభమయ్యాయి. ఈనెల 28 వరకు జరిగే ఈ ఫిల్మోత్సవ్‌ను బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ప్రారంభించారు. దక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డును...
0 0

ఢిల్లీ వద్దు.. సిమ్లా, గోవా ముద్దు

ఢిల్లీ కాలుష్యం.. టూరిజంపై ఎఫెక్ట్ చూపుతోంది. నిత్యం వేలాదిగా వచ్చే పర్యాటకులు.. ఇప్పుడు రాజధాని ముఖం చూడటం లేదు. అంతేకాదు నగర వాసులు సైతం ఢిల్లీ వదిలి పోతున్నారు. స్కూల్స్ సెలవులు కూడా ఇవ్వడంతో వారంతా తట్టా బుట్టా సర్దుకుని.. ఇతర...
0 0

గోవా వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ ఆఫర్ మీకోసమే..

మూడు రోజులు గోవా టూర్. హ్యాపీగా ప్టై‌ట్‌లో వెళ్లి రావొచ్చు. ధర కూడా అందుబాటులోనే. ఎప్పట్నించో విమానం ఎక్కాలన్న మీ కోరిక కూడా నెరవేరుతుంది. అదిరిపోయే ఆఫర్‌ని అందిస్తోంది ఐఆర్‌సీటీసి. టూరిజం సంస్ధ హైదరాబాద్-గోవా టూర్ ప్యాకేజ్‌ను ఆఫర్ చేస్తోంది. టూర్‌లో...
Close