తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కేదెవరికి.. వేటు పడే మంత్రులు ఎవరు..? కేటీఆర్‌కు 100 శాతం మంత్రి పదవి ఖాయమా..? హరీష్‌రావుకు 50 -50 ఛాన్సే ఉందా..? ఈటెలపై వేటు పడక తప్పదా..? ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బడ్జెట్‌ సమావేశాలకు ముందే కేబినెట్‌ను విస్తరించే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ సారి కులాల సమీకరణలను దృష్టిలో పెట్టుకుని మంత్రి వర్గ విస్తరణ […]

రాష్ట్రంలో వ‌రుస ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌టంతో ఇప్పటివరకు పూర్తి స్థాయి విస్త‌ర‌ణ చేపట్టలేకపోయారు సీఎం కేసీఆర్‌. అయితే.. ప్రస్తుతం దాదాపుగా అన్ని ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గవిస్తరణపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. మిగిలిన 6 మంత్రి ప‌ద‌వుల్ని జెడ్పిటిసి,ఎంపిటిసి ఫలితాలు వెలువ‌డిన కొద్ది రోజుల‌కే భర్తీ చేసే అవకాశాలున్నాయి. దీనిపై ఇప్పటికే కేసిఆర్ క‌స‌ర‌త్తు చేసిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆరు స్ధానాల్లో ఎవ‌రెవ‌రికి ఛాన్స్ ద‌క్కుతుంద‌న్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా […]

ప్రజా ప్రతినిధులు నిత్య ప్రజాసేవకులని.. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలన్నారు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మెజారిటీ సీట్లను అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటిని కేసీఆర్‌ నాయకత్వంలో నెరవేరుస్తామన్న హరీష్.. రోడ్‌ రోలర్‌ గుర్తు వల్లే భువనగిరిలో బూర నర్సయ్యగౌడ్‌ ఓటమి పాలయ్యారని అన్నారు. మరోసారి ఎంపీగా ఎన్నికైన కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో హరీష్‌రావు […]