కేసీఆర్‌ చెప్పిన హెలికాఫ్టర్‌ మనీపై ప్రపంచవ్యాప్తంగా చర్చ.. ఓ అడుగు ముందుకేసిన న్యూజిలాండ్

ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పిన హెలికాఫ్టర్‌ మనీపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సంక్షోభ సమయాల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకునేలా ప్రజలకు నేరుగా డబ్బును అందించే విధానాన్నే హెలికాప్టర్‌ మనీ అంటారు. డిమాండ్‌తో పాటు ద్రవ్యోల్బణం పెంచే ఉద్దేశంతో... Read more »