తెలంగాణ స్పీకర్‌కు మళ్లీ నోటీసులు జారీ చేసిన హైకోర్టు

తెలంగాణ స్పీకర్‌కు హైకోర్టు మళ్లీ నోటీసులు జారీ చేసింది. సీఎల్పీని టీఆర్ఎస్‌ ఎల్పీలో విలీనం చేయడాన్ని తప్పుపడుతూ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌తో పాటు,... Read more »