0 0

ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ కేసులో విచారణ తీరుపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం

ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ కేసులో విచారణ తీరుపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు నత్తనడకన సాగుతోందని కోర్టు మండిపడింది. మే నాలుగో తేదీనాటికి విచారణ పూర్తి చేయాలని సీబీఐ, ఈడీలకు ఢిల్లీ కోర్టు గడువు విధించింది. ఈ కేసులో 4...
0 0

కూల్చడానికి తొందరెందుకు?: తెలంగాణ హైకోర్టు

తెలంగాణ సచివాలయం పాత భవనాన్ని కూల్చివేయరాదని స్పష్టం చేసింది హైకోర్టు. కొత్త భవనం కట్టుకోవడానికి.. పాతభవనం కూల్చివేతపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలన్న ప్రభుత్వ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. కొత్త భవన్‌ ప్లాన్‌తో పాటు పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్‌ దాఖలు చేయాలని...
0 0

ఏపీ ప్రభుత్వానికి షాక్.. కార్యాలయాలు ఎలా తరలిస్తారంటూ హైకోర్టు ఆగ్రహం

అమరావతి నుంచి కర్నూలుకు విజిలెన్స్‌ కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్లులు, రిట్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా.. కార్యాలయాలను ఎలా తరలిస్తారని ధర్మాసనం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ కారణంతో కార్యాలయాలను తరలిస్తున్నారని అడ్వకేట్ జనరల్‌ను...
1 0

ఏపీ ప్రభుత్వ తీరును తప్పు పట్టిన హైకోర్టు

ఏపీ ప్రభుత్వ తీరును మరోసారి హైకోర్టు తప్పు పట్టింది. విద్యార్థులను ఇంగ్లీష్‌ మీడియం పేరుతో నిర్బంధిస్తే కుదరదని స్పష్టం చేసింది. ఏపీలో ఆరో తరగతి వరకు నిర్బంధంగా ఇంగ్లిష్‌ మీడియాన్ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దాని అమలుపై...
0 0

పంచాయితీ కార్యాలయాలకు వేసిన రంగులపై హైకోర్టు కీలక ఆదేశాలు

పంచాయతీ కార్యాలయాలకు రంగులపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ కార్యాలయాలకు ఏ పార్టీ రంగులు ఉండకూడదని ఆదేశించింది. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా కార్యాలయాలపై రంగులు తొలగించాలని హైకోర్టు తెలిపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం దీనికి బాధ్యత తీసుకోవాలని...
0 0

ఎంఐఎం సభకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌లో ఈ నెల 25న ఎంఐఎం సభకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొన్ని షరతులతో.. సభకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. ఎలాంటి ర్యాలీ చేయకూడదని, కేవలం సభ మాత్రమే జరుపుకోవాలని ఆదేశించింది. రిపబ్లిక్‌ డేకు ముందు రోజు ఎంఐఎం సభకు...
0 0

ఏపీ ప్రభుత్వానికి షాక్.. బిల్లు.. చట్టంగా మారక ముందు రాజధాని తరలించొద్దని హైకోర్టు హెచ్చరిక

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను వ్యతిరేకిస్తూ.. దాఖలైన అనేక పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లులు చట్టంగా మారకుండా రాజధాని తరలించవద్దని తేల్చి చెప్పింది. అలా చేస్తే, ప్రభుత్వం, అధికారులదే...
0 0

రాజధాని తరలింపు అంశంపై విచారణ ఫిబ్రవరి26కి వాయిదా

మూడు రాజధానులు, సీఆర్‌డీఏ ఉపసంహరణ, రాజధాని తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బిల్లులు ఏ స్థాయిలో ఉన్నాయని అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ సుబ్రమణ్యంను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి ప్రశ్నించారు. అసెంబ్లీలో బిల్లులు ఆమోదం పొంది మండలికి వెళ్లాయన్నారు అడ్వకేట్‌...
0 0

సుప్రీం కోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేదు.. అమరావతి పోలీసులకు హైకోర్టు ప్రశ్న

అమరావతిలో మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై మగ పోలీసులు ఎందుకు దాడి చేశారని అడ్వకేట్‌ జనరల్‌ను న్యాయమూర్తి నిలదీశారు. ఏ కారణంతో 610 మందిని అరెస్ట్‌ చేశారని.. మహిళపై కాలుతో దాడి...
0 0

అమరావతి ప్రాంత పోలీసులపై హైకోర్టు కన్నెర్ర

దాదాపు నెల రోజులుగా అలుపెరగకుండా ఉద్యమిస్తున్న అమరావతి ప్రాంత ప్రజలకు హైకోర్టు తీర్పుతో పెద్ద ఊరట లభించినట్టయింది. రాజధాని ప్రజలపై పోలీసులు ప్రదర్శిస్తున్న జులుంపై సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం.. రైతులు చేస్తున్న శాంతియుత నిరసనలకు అనుమతించాలని...
Close