రెబల్ ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ అరెస్ట్

కాంగ్రెస్‌ నుంచి సస్పెండయిన ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ను IMA అవినీతి కేసులో సిట్‌ అదుపులోకి తీసుకుంది. బీజేపీ నేత యడ్యూరప్ప వ్యక్తిగత కార్యదర్శి సంతోష్‌తో కలిసి ముంబయికి పయణమైన రోషన్‌ బేగ్‌ను అధికారులు బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు... Read more »