పాకిస్తాన్‌ కు ఇంటా బయటా విమర్శలు.. ఉక్కిరిబిక్కిరి..

భారత్‌ చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్‌ కు ఇంటా బయటా విమర్శలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆటగాళ్ల తీరుపై మాజీలు మండిపడుతున్నారు. టాస్‌ గెలిచిన తర్వాత బ్యాటింగ్‌ తీసుకోవాలని… దిగ్గజ క్రికెటర్‌, ప్రస్తుతం ఆదేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సూచించారు. వకార్‌ యూనిస్‌... Read more »