షాకింగ్ న్యూస్.. అరటి పండ్లు ఇక కనిపించవట..

పెళ్లి.. పేరంటం ఏదైనా అరటి పండుకి ఓ ప్రత్యేక స్థానం. అరటి ఆకులో భోజనం పెడితే ఆ లెవలే వేరు. పచ్చి అరటి కాయల్నీ, అరటి పువ్వునీ కూరగా చేస్తారు. అరటి చెట్టు నుంచి వచ్చే ప్రతిదీ ఎంతో ఉపయోగం.... Read more »

ఆరు నెలల్లో ఎంత సంపాదనో.. 7గురు లక్ష్మీ పుత్రుల సంపద ఎంతో తెలిస్తే..

డబ్బు ఒక రేంజ్ వరకే సంపాదించాలి.. ఆ తరువాత దానంతట అదే పెరుగుతుంది.. జీవితాంతం కష్టపడక్కర్లేదు.. ఐడియాలజీనే పెట్టుబడిగా పెడుతూ కోట్లు సంపాదించొచ్చు. కోట్లేం ఖర్మ మిలియనీర్లు.. బిలియనీర్లు కూడా అయిపోవచ్చు. అలాంటి జాబితాలోకే వస్తారు మన దేశ లక్ష్మీ... Read more »

ఉక్కు మహిళ.. సోనియా ప్రధాని కాకుండా అడ్డుకున్న సుష్మా

సుష్మాస్వరాజ్‌….. తనకు అప్పగించిన ఏ బాధ్యతనైనా వందకు వంద శాతం పూర్తి చేసేవారు. అందుకే బీజేపీ అగ్రనేతల్లో ఆమె ఒకరిగా నిలిచారు. సోనియాగాంధీని ఢీకొట్టిన ధీర వనితగా, ఆమె జాతీయతను ప్రశ్నించిన ఉక్కుమహిళగా సుష్మాకు పేరుంది. బీజేపీ కీలక నేతగా... Read more »

కశ్మీర్‌ నిర్ణయాన్ని పీ5 దేశాలకు తెలిపిన భారత్‌

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్న విషయాన్ని ఐక్యరాజ్య సమితికి తెలియజేసింది భారత్. కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఐరాస భద్రతా మండలిలోని ఐదు... Read more »

1999 ప్రపంచకప్‌లో జరిగిందే ఇప్పుడు జరుగుతుందా?

ప్రపంచకప్‌ను మళ్లీ వర్షం పలకరించింది. భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య సెమీస్‌ అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో రిజర్వ్‌ డే అయిన ఇవాళ్టికి మ్యాచ్‌ వాయిదా పడింది. దీంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ తీవ్రంగా నిరాశచెందారు. మరో మూడు ఓవర్లలో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ ముగుస్తుందనుకున్న సమయంలో... Read more »

చివరి మ్యాచ్‌లో మలింగకు నిరాశ.. భారత్‌కు అగ్రస్థానం

ప్రపంచకప్‌లో భారత్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఎప్పుడో, ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. మంగళవారం టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్‌తో సెమీస్‌ ఆడనుంది. టోర్నీ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా చేతిలో ఓడి, పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పరిమితమైంది. భారత్‌కు అగ్రస్థానం ఖరారవడంతో..... Read more »

వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు

వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు లేవని ఆర్థిక మంత్రి తెలిపారు. గత బడ్జెట్‌లో తెలిపిన విధంగానే పన్ను పరిమితులు ఉంటాయని మంత్రి వివరించారు. రూ.5 లక్షల ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. స్లాబుల్లో కూడా... Read more »

ఇల్లు కొనుక్కునే వారికి గుడ్‌న్యూస్

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఉదయం 11 గంటలకు నిర‍్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని పార్రంభించారు. మధ్యతరగతి గృహ రుణాలపై కాస్త ఊరట లభించింది. మొదటిసారిగా ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకాలు ఇచ్చారు. రూ.45లక్షలులోపు గృహరుణాల... Read more »

కరువు ముప్పు ముంచుకొస్తుంది..ఇక ఆకలి చావులేనా?

భారతదేశానికి కరువుముప్పు ముంచుకొస్తుంది. వర్షాభావ పరిస్థితులు దేశాన్ని కలవరపెడుతున్నాయి. 42 శాతానికిపైగా భారత భూభాగంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని డ్రాట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఇది 6% అధికమని తెలిపింది. మే 21 నాటికి... Read more »

భారత్‌,ఆస్ట్రేలియా మ్యాచ్‌లో మహేశ్‌,వంశీ సందడి

టీమిండియా-ఆస్ట్రేలియా .జట్ల మధ్య ఓవల్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాలీవుడ్ టాప్ హీరో మహేశ్‌బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి సందడి చేశారు. ప్రస్తుతం బ్రిటన్ టూర్‌లో ఉన్న మహేశ్‌ ప్యామిలీతో కలిసి క్రికెట్‌ మైదానానికి చేరుకున్నారు. అలాగే వంశీ కూడా... Read more »