ఏపీ పాలిటిక్స్‌లో హీట్‌ను రాజేసిన ఐటీ దాడులు

ఐటీ దాడులపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎక్కడో ఐటీ దాడులు జరిగితే వాటిని టీడీపీకి ఆపాదిస్తున్నారని మండిపడ్డారు ఆ పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమ. ఐటీ దాడుల జాబితాలో వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నాయని... Read more »

చంద్రబాబు అవినీతి తేటతెల్లమైంది: బొత్స

చంద్రబాబు, లోకేష్‌ల బినామీ ఆస్తులపై ఐటీ దాడులు జరిగాయని ఆరోపించారు మంత్రి బొత్స. ఈ సోదాలతో చంద్రబాబు అవినీతి తేటతెల్లమైందన్నారు. అమరావతిని రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లా మార్చారని విమర్శించారు. ఇంతా జరుగుతుంటే చంద్రబాబు, లోకేష్ ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు బొత్స. రాష్ట్రానికి కావాల్సింది... Read more »

ఎక్కడో ఐటీ సోదాలు జరిగితే టీడీపీకి ఎలా లింక్ పెడతారు?: వర్ల రామయ్య

వైసీపీ మంత్రుల తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. ఎక్కడో ఐటీ సోదాలు జరిగితే టీడీపీకి ఎలా లింకులు పెడతారని ప్రశ్నించారు. మొత్తం 40 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరిగాయని.. అందులో ఒక ప్రామినెంట్‌ పర్సన్‌ దగ్గర గతంలో... Read more »

16 నెలలు జైల్లో ఉన్న జగన్‌కు టీడీపీని విమర్శించే హక్కులేదు: యనమల

ఐటీ దాడుల సాకుతో టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. PAలు, PSలకు పార్టీతో ఏం సంబంధం ఉంటుందని యనమల సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌కు, టీడీపీతో ఏం సంబంధం... Read more »

జగన్‌ అవినీతిపై విదేశీ యూనివర్సిటీల్లో పాఠాలు చెబుతున్నారు: పంచుమర్తి అనురాధ

అవినీతి ముఖ్యమంత్రిని మీ దగ్గర పెట్టుకుని తమపై నిందలు మోపుతారా అని వైసీపీపై మండిపడ్డారు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడో ఐటీ దాడులు జరిగితే.. దానికి టీడీపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ సొమ్మును దోచేసిన జగన్‌.. తమపై... Read more »

అవినీతి పునాదులపై పుట్టిన పార్టీ వైసీపీ: బోండా ఉమా

దేశవ్యాప్తంగా ఐటీ తనిఖీలు జరిగితే టీడీపీకి అంటగడుతున్నారంటూ మండిపడ్డారు బొండా ఉమ. ఐటీ తనిఖీలకు టీడీపీకి సంబంధం లేదన్నారాయన. అవినీతి పునాదులపై వైసీపీ పుట్టిందన్న ఆయన.. అవినీతి మరకలను టీడీపీ, చంద్రబాబుకు అంటించాలని జగన్‌ ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంటిపై ఐటీ... Read more »

హీరోయిన్‌ రష్మిక ఇంటిపై ఐటీ దాడులు

కర్నాటకలో హీరోయిన్‌ రష్మిక ఇంటిపై ఐడీ దాడులు జరుగుతున్నాయి. కొడగు జిల్లా విరాజ్‌పేట్‌ తాలూకాలోని ఆమె ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 10 మందికిపైగా అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొంటున్నారు. తమిళ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు చెన్నై వెళ్తున్న రష్మిక.. తనకు ఐటీ సోదాల గురించి... Read more »