0 0

విశాఖలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం

విశాఖలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కైలాసగిరి వరకు దారి పొడవునా 24 కిలో మీటర్ల మేరు మానవహారం ఏర్పాటు చేశారు. కాసేపట్లో జగన్‌ విశాఖ ఉత్సవ్‌ ప్రారంభించనున్నారు. 12 వందల 90 కోట్ల రూపాయల...
0 0

కేంద్రం మెడలు వంచుతా అన్న జగన్ ఇప్పుడు మాట్లాడటం లేదు: తులసిరెడ్డి

జగన్‌ పాలన పిచ్చి తుగ్లక్‌ పాలనను తలపిస్తుందన్నారు ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి. ఒక్క రాజధానికే దిక్కులేని పరిస్థితి ఉంటే.. మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారో అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి విభజన...
0 0

కేబినెట్‌ నిర్ణయం తరువాత బీజేపీ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం: కన్నా

రాజధాని తరలింపును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. కేబినెట్‌ నిర్ణయం తరువాత బీజేపీ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రైతులు ఇచ్చిన భూములు అమ్మడానికే జగన్ సిద్ధమయ్యారని.. రాజధాని వైసీపీ జాగీరు కాదని కన్నా మండిపడ్డారు. రాజధాని...
0 0

సీఎం జగన్‌పై చక్రపాణి మహారాజ్ ఫిర్యాదు

జగన్‌ ప్రభుత్వంపై కేంద్రానికి హిందూ మహాసభ ఫిర్యాదు చేసింది. అమిత్‌షాతో హిందూ మహాసభ ఛైర్మన్ చక్రపాణి మహారాజ్‌ సమావేశమయ్యారు. ఏపీ రాజధాని తరలింపు, మత మార్పిడుల, మైనింగ్ మాఫియాపై ఫిర్యాదు చేశారు. ప్రధాన మంత్రి మోదీ, అమిత్‌షా పేరుతో రాసిన లేఖను...
0 0

విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. అనుమానాలు వ్యక్తం చేస్తున్న విపక్షాలు

కొద్దిరోజుల క్రితం విశాఖ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్‌ వివిధ శాఖల అధికారులతో రివ్యూ చేశారు. మెట్రో రైల్‌, నగరంలో రవాణా, తాగునీరు, రహదారులు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పటిష్టం చేయడం, కాలుష్యం, వ్యర్థాల నిర్వహణ, పర్యాటక ప్రాజెక్టులు ఇలా...
0 0

రాజధాని ప్రాంత నేతలతో సీఎం భేటీలో కీలక అంశాలపై చర్చ

మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో రాజధాని అమరావతి పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, ఆర్కే, మస్త్ఫా, శ్రీదేవి, నంబూరి శంకరరావు,...
0 0

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగితే.. ఆధారాలతో నిరూపించండి: రఘునాథ్ బాబు

అమరావతి రాజధానికి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్‌ ఆమోదం తెలిపారని.. అధికారంలోకి వచ్చాక మాట తప్పడం సరికాదని టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథ్‌ బాబు అన్నారు. రాజధానిపై ఏకాభిప్రాయం కాస్త ఏకపక్ష నిర్ణయంగా మారిపోయిందని ఎద్దేవా చేశారాయన. గుంటూరు జిల్లా నర్సరావు...
0 0

సీఎం జగన్‌కు రాయలసీమ నేతల లేఖ

గ్రేటర్‌ రాయలసీమ పరిధిలోనే రాజధానిని ఏర్పాటు చేయాలంటూ ఆ ప్రాంత నేతలు సీఎం జగన్‌కు లేఖ రాశారు. పరిపాలనా వికేంద్రీకరణను తాము సమర్థిస్తున్నామని అయితే ఈ వికేంద్రీకరణలో రాయలసీమకు న్యాయం జరగాలన్నదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు. 2014, 2019లో జరిగిన...
0 0

మూడు రాజధానులకు వ్యతిరేకంగా పురుడు పోసుకుంటున్న ఉద్యమం

సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఒకటే రాజధాని ఉండాలని, అది అమరావతే కావాలంటూ తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యమం ఊపిరి పోసుకుంది. కాకినాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి నాయకులు జేఏసీ...
0 0

ఇష్టమొచ్చినట్టు కట్టడానికి రాజధాని అంటే వైసీపీ కార్యాలయం కాదు: కన్నా లక్ష్మీ నారాయణ

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు పిచ్చి ఆలోచనగా చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. అమరావతిలో ఆందోళనలు చేస్తున్న రైతులను ఆయన కలిశారు. వారి పోరాటాలకు మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి తన అనుభవ, అవగాహన రాహిత్యంతో రాష్ట్రాభివృద్ధిని...
Close