0 0

అవినీతి పునాదులపై పుట్టిన పార్టీ వైసీపీ: బోండా ఉమా

దేశవ్యాప్తంగా ఐటీ తనిఖీలు జరిగితే టీడీపీకి అంటగడుతున్నారంటూ మండిపడ్డారు బొండా ఉమ. ఐటీ తనిఖీలకు టీడీపీకి సంబంధం లేదన్నారాయన. అవినీతి పునాదులపై వైసీపీ పుట్టిందన్న ఆయన.. అవినీతి మరకలను టీడీపీ, చంద్రబాబుకు అంటించాలని జగన్‌ ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌...
0 0

9 నెలల నుంచి వాళ్లకు జీతాలు ఇవ్వడం లేదు: చంద్రబాబు

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ప్రజా చైతన్య యాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధం అవుతున్నారు. ఈనెల 19న ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి యాత్రను ప్రారంభించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని...
0 0

వైఎస్ ఆశయాలపై జగన్‌కు గౌరవం లేదు: శైలజానాథ్‌

వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఏపీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌ తప్పు పట్టారు. చంద్రబాబు అమరావతి రాజధానిగా నిర్ణయించినప్పుడు జగన్‌ స్వాగతించారని గుర్తు చేశారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు తన ప్రసంగంలో రాజధాని మార్పుపై ఎందుకు ప్రస్తావించలేదని జగన్‌ ప్రశ్నించారు శైలజానాథ్‌....
0 0

మరోసారి ఢిల్లీకి జగన్

సీఎం జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం హస్తినకు వెళ్లనున్న జగన్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. బుధవారం ప్రధాని మోదీని కలిసి ఏపీ అంశాలపై చర్చించన సీఎం.. అమిత్ షాతో సమావేశం కాలేకపోయారు. దీంతో శుక్రవారం...
0 0

సీఎం జగన్‌కు చంద్రబాబు మీద పగ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

సీఎం జగన్‌కు చంద్రబాబు మీద పగతప్ప ఇంకేమీ కనిపించడం లేదని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి విమర్శించారు. కర్నూల్‌, కడప జిల్లాలకు సాగు, తాగు నీరు అందించే కేసీ కెనాల్‌కు నీరు ఇవ్వాలని కోరుతూ రైతులతో కలిసి కర్నూల్‌ ఇరిగేషన్‌...
0 0

సీపీఐ రామకృష్ణ అరెస్ట్

వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభల్లో చేసిన శాసనాలను అధికారులే దిక్కరించే పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నామని అన్నారు. కియా పరిశ్రమ తరలిపోతోందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆయన పెనుకొండలోని ప్లాంట్ ను సందర్శించేందుకు వెళ్లారు. అయితే అనంతపురంలో...
0 0

జగన్.. సీఎం అయితే పెట్టుబడులు వెనక్కి పోతాయని నిరూపించారు: పవన్

సుగాలి ప్రీతి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కర్నూలులో ర్యాలీ నిర్వహించారు పవన్‌ కల్యాణ్‌. రాజ్‌విహార్‌ సర్కిల్‌ నుంచి కోట్ల కూడలి వరకు ర్యాలీ చేసిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరచి ఈ కేసును...
0 0

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్‌.. ప్రధానమంత్రి మోదీతో సమావేశమయ్యారు. గంటకు పైగా జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన అన్ని ప్రధాన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మూడు రాజధానులు మొదలుకొని.. కియా పరిశ్రమ తరలింపు ఊహాగానాల వరకు...
0 0

ప్రీతికి న్యాయం చేయకపోతే.. కర్నూల్‌లో హైకోర్టు పెట్టినా.. లాభం ఏంటి?: పవన్

సుగాలి ప్రీతి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు పవన్‌ కల్యాణ్‌. బుధవారం కర్నూలులో సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ ర్యాలీ నిర్వహించిన పవన్‌.. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్‌ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరచి ఈ కేసును సీబీఐకి రాత...
0 0

కీలక నిర్ణయాల దిశగా జరగనున్న ఏపీ క్యాబినెట్ మీటింగ్

బుధవారం ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం సమావేశం జరగనుంది. సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో.. మంత్రివర్గ సమావేశ సమయంలో మార్పులు చేశారు. ఉదయం 10.30 గంటలకే కేబినెట్‌ సమావేశం జరగనుంది. కేబినెట్‌లో కీలక ప్రతిపాదనలు చేయనున్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు...
Close