అమరావతి రైతులకు మద్దతుగా జనసేన సామూహిక దీక్ష

అమరావతి రైతుల ఆందోళనలకు అన్ని పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. జనసేన కూడా నేరుగా రైతుల నిరసనల్లో పాల్గొంటోంది. జనసేన విజయవాడ పశ్చిమ ఇంఛార్జ్‌ పోతిన మహేష్‌ ఆధ్వర్యంలో సామూహిక దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, జేఏసీ... Read more »

రైతు కన్నీరు పెడితే ఏ ప్రాంతమూ బాగుపడదు: పవన్

అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు పోరాటం అపవద్దని సూచించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజధాని గ్రామాల్లో పర్యటించిన ఆయన మందడంలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఉద్యమం చేస్తున్న అన్నదాతలకు జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పోలీసులు అడ్డంకులు సృష్టించినా.. దాటుకుని... Read more »

అమరావతిలో పర్యటించనున్న జనసేనాని

అమరావతి రాజధాని గ్రామాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం పర్యటించనున్నారు. రైతులు, ప్రజలను కలిసి ఆయన ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. మంగళగిరిలో జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. కేవలం రాజధానిపై చర్చించేందుకు జరిగిన ఈ సమావేశానికి 13 జిల్లాల... Read more »

జనసేన విస్తృత స్థాయి సమావేశం.. జిల్లా నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరణ

జనసేన విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనే తాము కోరుకుంటున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ చెప్పారు. ఒకరికి న్యాయం చేసి మరొకరికి అన్యాయం చేయకూడదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నందున.. జిల్లాల వారీగా పరిస్థితులపై... Read more »

రాజధాని రైతుల నిరసనకు జనసేన సంఘీభావం

రాజధాని రైతుల నిరనసకు జనసేన సంఘీభావం ప్రకటించింది. మందడం వెళ్లిన జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్‌, నాగబాబు ధర్నా చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు. రైతులతో కలిసి రోడ్డుపైనే కూర్చుని ధర్నా చేశారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. ముఖ్యమంత్రితో పాటు... Read more »

రాజధాని రైతులు టీడీపీ, జనసేన ట్రాప్‌లో పడొద్దు : కొడాలి నాని

రాజధానిపై సీఎం జగన్ మాటల్ని చంద్రబాబు వక్రీకరిస్తున్నారు విమర్శించారు మంత్రి కొడాలి నాని. రాజధాని ప్రాంత రైతులు టీడీపీ, జనసేన ట్రాప్‌లో పడొద్దని సూచించారు. రాజధానిపై కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం కూడా అదే విషయం... Read more »

రైతు సమస్యలపై కాకినాడలో పవన్ దీక్ష

రైతు సమస్యల పరిష్కారం కోరుతూ కాకినాడలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ దీక్ష చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ ఆయన రైతు సౌభాగ్య దీక్ష చేస్తారు. పవన్‌ దీక్షకు భారీగా రైతులు, జనసైనికులు భారీగా తరలివచ్చారు. ఈ దీక్ష వేదికపై రైతుల నుంచి... Read more »

రాయలసీమ పర్యటనను ఆపి.. పవన్ ఢిల్లీకి పయనం..

  జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. షెడ్యూల్ ప్రకారం చిత్తూరు జిల్లాలో శుక్రవారం కూడా పర్యటించాల్సి ఉన్నా దాన్ని కుదించుకుని హస్తినకు ప్రయాణం అవుతున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాను కలిసేందుకే ఆయన.. వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ పట్ల... Read more »

జగన్ సీఎంలా ప్రవర్తించడం లేదు: పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. జనసేన ఆత్మీయ యాత్ర పేరుతో రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కడప జిల్లాలో పర్యటించిన పవన్‌ కళ్యాణ్‌ బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఓ రాష్ట్రానికి సీఎంలా ప్రవర్తించడంలేదు కాబట్టే జగన్ రెడ్డి అని పిలుస్తున్నానంటూ విమర్శలు... Read more »

పవన్ రాయలసీమ పర్యటన షెడ్యూల్

జనసేనాని మరో సారి జనంలోకి వస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. మొన్న విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించిన పవన్.. ఈ సారి రాయలసీమలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రుల సొంత ప్రాంతాల్లో జనం సమస్యలను తెలుసుకోనున్నారు. డిసెంబర్ ఒకటి నుంచి ఆరు రోజుల... Read more »

జగన్ ఆరు నెలల పాలనపై పవన్ ఆరు మాటలు

సీఎం జగన్‌ ఆరు నెలల పాలనపై ఆరు మాటల్లో ట్విట్టర్‌ వేదికగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఘాటుగా స్పందించారు. విధ్వంసం, దుందుడుకుతనం, కక్షసాధింపుతనం, మానసిక వేదన, విచ్ఛిన్నం, అనిశ్చితి 6 నెలల కాలంలో చూశామన్నారు పవన్‌ కళ్యాణ్‌. కూల్చివేత పర్వాలు, ఉద్దేశపూర్వకంగా వరదనీరు... Read more »

ట్విటర్ వేదికగా జగన్‌పై పవన్ వ్యంగ్యాస్త్రాలు

ఏపీ సీఎం జగన్‌ తీరుపై సెటైర్‌ వేస్తూ ట్వీట్ చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. జగన్‌పై మరోసారి తీవ్ర విమర్శ చేస్తూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. జగన్‌ రెండు కాళ్లకు ఇసుక బస్తాలు కట్టి ఉన్న కార్టూన్‌ను... Read more »

విశాఖలో జనసేన ఆహార శిబిరం

  ఏపీలో ఇసుక కొరతతో పస్తులుంటున్న భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన ఆహార శిబిరాలు నిర్వహిస్తోంది. జనసేన అధినేత పవన్‌ పిలుపుతో.. విశాఖపట్నం అక్కయ్యపాలెంలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ఏర్పాటు చేశారు. కార్మికులు పెద్ద ఎత్తున శిబిరానికి తరలివచ్చి ఆకలి తీర్చుకున్నారు.... Read more »

రాష్ట్రంలోని సమస్యలను ఢిల్లీలో వినిపించనున్న పవన్

ప్రభుత్వ పాలసీలు సరిగ్గా లేకపోతే ప్రజలను చంపేయడంతో సమానమన్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌. ఇసుక కొరతతో ప్రభుత్వం 50 మందిని హత్యచేసిందని ఘాటుగా ఆరోపించారు. ఇసుక కొరతతో పస్తులుంటున్న కార్మికుల కడుపు నింపే కార్యక్రమం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాన్ని మంగళగిరిలో ప్రారంభించి,... Read more »

ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడేది లేదు: పవన్

వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. సీఎం జగన్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చిన పవన్.. తానూ అదే రీతిలో మాట్లాడితే తలెత్తుకోగలరా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదన్న... Read more »

విజయవాడ రోడ్లపై కొట్టుకోవడానికి కూడా రెడీ: పవన్

సీఎం జగన్ తనపై చేసిన విమర్శలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ భాషా సంస్కారాన్ని మర్చిపోయిన మాట్లాడినా.. తాను మాత్రం పాలసీలపైనే ప్రశ్నిస్తానని చెప్పారు. తాను 3 పెళ్లిల్లు చేసుకుంటే సీఎం జగన్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం... Read more »