ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదనీటితో జూరాల ప్రాజెక్ట్‌ కళకళలాడుతోంది. గేట్లు ఎత్తేయడంతో నీటి ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సందర్శకుల తాకిడి పెరడగంతో అక్కడ చిరు వ్యాపారాలు జోరందుకున్నాయి. ప్రాజెక్ట్‌ సమీపంలో దొరికే చేపలే ఇక్కడ స్పెషల్‌ ఫుడ్‌. డ్యామ్‌ అందాలను చూస్తూ రుచిగా ఉండేఫిష్ కర్రీ , ఫ్రై, పులుసును లాగిస్తూ పర్యాటకులు ఎంజాయ్‌ చేస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత జూరాక ప్రాజెక్ట్‌ వద్ద […]