సంచలన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం

కాంగ్రెస్ నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని హస్తం నాయకత్వం రద్దు చేసింది. కేపీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్‌ ప్రెసిండెంట్‌లను మాత్రం కొనసాగించారు. మిగతా పదవులన్నింటినీ రద్దు చేశారు. కర్ణాకటలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కాంగ్రెస్‌... Read more »