0 0

మంత్రి కొడాలి నానిపై… కేశినేని నాని ఆసక్తికర పోస్ట్

విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫేస్‌బుక్‌లో మరోసారి చెలరేగారు. ఈసారి మంత్రి కొడాలి నానిపై పోస్ట్ పెట్టారు. తనను మంత్రిని చేసిన దేవినేని ఉమకు..కొడాలి నాని జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలంటూ కేశినేని నాని పోస్ట్ చేశారు. మెసేజ్ కింద నవ్వుతున్న ఎమోజీ...
Close