ఏపీ ప్రభుత్వంలో కీలక నియామకాలు

ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ… క్రమంగా అన్ని పదవులను భర్తీ చేస్తూ పాలనలో వేగం పెంచుతోంది. పార్టీ విప్‌లుగా కొత్తగా మరో ముగ్గురిని ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సామినేని ఉదయభాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,... Read more »