0 0

టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక అంశాలపై చర్చ

TRS పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈనెల 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వొద్దంటూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన అంశమూ చర్చకు వచ్చినట్లు...
Close