0 0

ఇంతటి ఘనవిజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు: కేటీఆర్

తెలంగాణలో మున్సిపల్ చైర్మన్‌లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నికల్లో.. టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. పలు చోట్ల ఎక్స్‌ ఆఫిసియో సభ్యుల ఓట్లు కీలకం కావడంతో ఛైర్మన్ల ఎన్నిక రసవత్తరంగా మారింది. దాదాపు 110 మున్సిపల్‌ పీఠాలకు పైగా టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది....
0 0

ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంపై కేటీఆర్‌ స్పందించారు. 2014 నుంచి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలవల్లే ఇంతటి భారీ విజయం సొంతమైందని ఆయన అన్నారు. మున్సిపల్‌ మంత్రిగా ఈ ఫలితాలు తన బాధ్యతను మరింత పెంచాయన్నారు. ఇంతటి...
1 0

ఎంపీలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్‌ భేటీ

తెలంగాణ ఎన్నికల పలితాల సరళిని మంత్రి కేటీఆర్‌ తెలుసుకుంటున్నారు. తెలంగాణ భవన్‌ నుంచి ఎప్పటికప్పుడు ఫలితాలపై ఆరా తీస్తున్నారు.  తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. మేయర్‌,...
0 0

మున్సిపల్ మంత్రిగా ఈ ఎన్నికలు నాకు సవాల్: కేటీఆర్

కాంగ్రెస్‌ పరిపాలనలో చెత్త మున్సిపాలిటీలు.. TRS పాలనలో కొత్త మున్సిపాలిటీలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో గత ప్రభుత్వాలు విఫలయ్యాయన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పబోతున్నారని మీడియాతో చిట్‌చాట్‌లో...
0 0

మున్సి’పోల్స్’ పై కేటీఆర్ ఫోకస్

తెలంగాణలో జరుగుతున్నమున్సిపల్ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ ఫోకస్ పెంచింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. అభ్యర్థులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో ఎన్నికల ప్రచారం జరుగుతున్న తీరును ఆయన తెలుసుకుంటున్నారు. అదే సమయంలో కొన్నిచోట్ల రెబల్స్‌ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయా...
0 0

ట్విట్టర్‌ వేదికగా నెటిజన్ల ప్రశ్నలు.. కేటీఆర్‌ సమాధానాలు

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మంత్రి కేటీఆర్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ట్విట్టర్‌ వేదికగా ప్రజా సమస్యలను పరిష్కరించే పనిలో పడ్డారు. ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. వారి సందేహాలను తీర్చే పని పెట్టుకున్నారు. ఆస్క్‌ కేటీఆర్‌...
0 0

ట్రాఫిక్ సమస్యల పరిస్కారానికి GHMC మాస్టర్ ప్లాన్

గ్రేటర్ ‌పరిధిలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి వీలైనన్ని ఎక్కువ స్లిప్‌రోడ్‌ల నిర్మాణమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రధాన రోడ్లపై వాహనాల భారం తగ్గించేలా GHMC సాధ్యమైనన్ని ఎక్కువ స్లిప్‌రోడ్లను నిర్మించాలని అన్నారు. గురువారం...
0 0

రక్షణ రంగానికి హైదరాబాద్ హబ్‌గా మారింది: కేటీఆర్

హైదరాబాద్‌లో అమెరికా భారత్‌ రక్షణ సంబంధాలపై సదస్సును ప్రారంభించారు మంత్రి కేటీఆర్‌. ఈ సందర్భంగా ప్రసంగించిన కేటీఆర్‌.. భారత్‌ అమెరికా మధ్య రక్షణ రంగ వాణిజ్యం 18 మిలియన్‌ డాలర్లుకు చేరిందన్నారు. దేశరక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తులకు సంబంధించి 22 శాతం...
0 0

పెట్టుబడుల విషయంలో కేంద్రం రాజకీయం చేస్తుంది: కేటీఆర్

డిఫెన్స్ రంగంలో పెట్టుబడులకు హైదరాబాద్ చాలా అనువైన ప్రాంతమన్నారు మంత్రి KTR. కానీ కేంద్రం నాగ్‌పూర్‌, గుజరాత్, చెన్నైలను మాత్రమే పట్టించుకుంటోందని ఆరోపించారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుపై కేంద్రంతో మాట్లాడినా.. అది చెన్నైకి వెళ్లిపోయిందన్నారు. హైదరాబాద్‌లో CII...
0 0

హైటెక్‌ సిటీ-రాయదుర్గం మెట్రో మార్గాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైటెక్‌ సిటీ-రాయదుర్గం మెట్రో మార్గాన్ని.. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఒకటిన్నర కిలోమీటర్ల మార్గాన్ని హైటెక్‌సిటీలో ప్రారంభించి.. అక్కడి నుంచి రాయదుర్గం వరకు మెట్రోరైల్‌లో అధికారులతో కలిసి మంత్రులు...
Close