0 0

నక్క కోసం ఉచ్చు పన్నితే పులి వచ్చి..

నక్కను పట్టుకోవడానికి ఉచ్చు పన్నితే పులి వచ్చి ఇరుక్కుంది. అసోంలోని దిబ్రూఘర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బలాయ్ థాన్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కోళ్లఫామ్ నిర్వహిస్తున్నాడు. ఐతే, ఆ కోళ్లఫామ్‌లోని కోళ్లను రాత్రిపూట ఏదో జంతువు వచ్చి తినేస్తోంది....
Close