రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్లా.. లేనట్లా.. – లోకేశ్

సీఎం జగన్‌పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్లా.. లేనట్లా అంటూ నిలదీశారు. మాజీ సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అవమానకర రీతిలో పోస్టులు పెట్టిన వాళ్లపై... Read more »

వైసీపీ ప్రభుత్వ క్రీడా పరిజ్ఞానంపై లోకేశ్ సెటైర్‌

పీటీ ఉష టెన్నిస్‌ ప్లేయర్‌. ఏంటి డౌటా. సాక్షాత్తు ఏపీ ప్రభుత్వమే ఆ విధంగా బ్యానర్లపై రాయించింది. నేషనల్‌ స్పోర్ట్స్‌ డే సెలబ్రేషన్స్‌ పేరుతో YSR క్రీడా ప్రోత్సాహకాలు ఇస్తామని ఏపీ గవర్నమెంట్‌ పేల్చిన సీరియస్‌ జోక్‌ అది. బ్యానర్‌పై... Read more »

అర్హులకు పెన్షన్‌ రావాలంటే ఆ హుండిలో రూ.50 వేయాలి – లోకేష్

సమయానికి పెన్షన్లు ఇవ్వకుండా అవ్వాతాతల ఉసురుపోసుకుంటున్నారని సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. రాష్ట్రంలో పెన్షన్లు అందుతున్న తీరుపై ట్విట్టర్లో విమర్శలు చేశారు. గతంలో ప్రతి నెలా ఒకటో తేదీన అందే పెన్షన్లు.. జగన్‌ సీఎం అయ్యాక... Read more »

ఉత్తుత్తి ఇంటర్వ్యూలు చేసి యువతను మోసం చేస్తారా – లోకేష్‌

జగన్‌ సర్కారుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. గ్రామ వాలంటీర్‌ వ్యవస్థపై ట్విట్టర్‌ వేదికగా సెటైర్లు వేశారు. అదేదో సినిమాలో ఉత్తుత్తి బ్యాంకు చూశాం.. జగన్‌ గారి కేసుల్లో ఉత్తుత్తి సంస్థల గురించి తెలుసుకున్నాం.... Read more »

రైతు దినోత్సవంపై లోకేష్ సెటైర్లు

వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తోన్న రైతు దినోత్సవంపై ట్విట్టర్ లో సెటైర్లు వేశారు నారా లోకేష్. వైఎస్ హయాంలో జరిగిన రైతు ఆత్మహత్యలను ఓ కథ రూపంలో వ్యగ్యంగా చెప్పారు. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో వేలమంది రైతులు ఆత్మహత్య... Read more »

టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదు – లోకేష్‌

గుంటూరు జిల్లా మంగళగిరిలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త ఉమాయాదవ్‌ కుటుంబాన్ని.. మాజీ మంత్రి లోకేష్‌ పరామర్శించారు. ఉమాయాదవ్‌ హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలను చంపారని.. అయినా సంయమనం పాటిస్తున్నామన్నారు. శాంతి భద్రతలను... Read more »