భారత్‌కు మాల్యా రాకపై నీలినీడలు

ఇదిగో మాల్యా.. అదిగో మాల్యా.. గత రెండు రోజుల నుంచి వినిపిస్తున్న మాటలు ఇవే. ఆర్థిక నేరగాడు విజయమాల్యాను భారత్ కు తీసుకొచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందని అందరూ అనుకున్నారు. అయితే.. యూకే ప్రభుత్వం మాల్యాను భారత్ కు అప్పగించే విషయంలో ఊహించని ట్వీస్ట్... Read more »

అనిల్ అంబానీకి లండన్ కోర్టులో షాక్

ప్రముఖ పారిశ్రామిక వేత్త అనీల్ అంబానీకి మరోషాక్ తగిలింది. చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న 700 మిలియన్ల డాలర్లు(రూ.5,440 కోట్లు) త్వరలోనే 21 రోజుల్లో చెల్లించాలని లండన్ కోర్టు ఆదేశించింది. చైనాకు చెందిన కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా సహా మరో మూడు బ్యాంకుల... Read more »

విజయ్ మాల్యాకు లండన్‌ హైకోర్టులో చుక్కెదురు

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్‌ హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. తనను భారత్ కు అప్పగించవద్దని మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను లండన్ హైకోర్టు కొట్టివేసింది. భారత బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఇంగ్లాండ్‌కు పారిపోయిన మాల్యాకు ఇదో పెద్ద షాక్... Read more »

కొడుకు లండన్‌లో.. నాన్న చెన్నైలో..

ఏదైనా వచ్చినప్పుడు అయిన వాళ్లంతా ఒక చోట వుంటే ఎంత బావుండు అనిపిస్తుంది. అసలే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో కొడుకు ఎక్కడో లండన్‌లో ఉంటే అమ్మానాన్న అన్నమెలా తింటారు. ప్రాణాలన్నీ కొడుకు మీదే పెట్టుకుని రోజూ దేవుడిని ప్రార్థించడం మినహా.... Read more »

నిండు గర్భిణి అని కూడా చూడకుండా.. మానవత్వం మరిచి..

అమ్మ కడుపులోనుంచి బయటకైనా రాలేదు. ప్రపంచం ఎంత దారుణంగా ఉందో తెలియడానికి. ఆమె మీద ఎందుకు కక్ష గట్టారో కానీ.. నిండు గర్భిణీ అని కూడా చూడకుండా కత్తితో దాడి చేశారు. మనుషుల్లో మానవత్వం నశించిపోయిందని రుజువు చేశారు. ఈ దాడిలో మహిళ మృతి... Read more »

క్షీణించిన అక్బరుద్దీన్ ఆరోగ్యం.. లండన్ తరలింపు

ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆరోగ్యం క్షీణించింది. గతంలో చంద్రాయణగుట్ట సమీపంలో అక్బరుద్దీన్‌పై దాడి జరిగింది. ఆ దాడి నుంచి తృటిలో ప్రాణాలతో అక్బరుద్దీన్‌ బయటపడినా.. అప్పట్లో తీవ్ర గాయాలు కావడంతో ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకస్మికంగా అక్బరుద్దీన్‌... Read more »