0 0

మహారాష్ట్రలో కొత్త వ్యూహాలు రచిస్తున్న బీజేపీ

మహారాష్ట్ర పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ లో జరిగేదంతా తన మంచికే అనుకుంటోంది బీజేపీ. మద్దతు విషయంలో మొండికేసిన శివసేనకు బుద్ధి చెప్పేందుకు రెండు అడుగులు వెనక్కి తగ్గింది. ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించడంతో మళ్లీ వ్యూహాలకు పదును పెడుతోందని.. భవిష్యత్తులో ఎన్నికలొచ్చినా...
0 0

ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసా…గిస్తున్న ‘మహా’పార్టీలు

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనపై శివసేన భగ్గుమంటోంది. అటు ఎన్సీపీ, కాంగ్రెస్ కూడా రాష్ట్రపతి పాలనపై మండిపడుతున్నాయి. నాలుగు అంశాలను గవర్నర్ విస్మరిచారని కాంగ్రెస్ విమర్శిస్తే.. రాష్ట్రపతి పాలనపై శివసేన హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు రాష్ట్రపతి పాలన విధించినా ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు...
0 0

మహారాష్ట్రలో కీలకం కానున్న సోనియా నిర్ణయం

మహారాష్ట్రలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అటు పార్టీలు వరుస సమావేశాలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయమే కీలకంగా మారనుంది. కాసేపట్లో సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో చర్చించి శివసేనకు మద్దతు ఇవ్వాలా వద్దా...
0 0

హస్తినలో ‘మహా’రాజకీయం

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై వేగంగా పావులు కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ అధ్యక్షులు అమిత్‌ షాతో ఫడ్నవీస్‌ భేటీ అయ్యారు. శివసేనతో ఏర్పడ్డ ప్రతిష్టంభన తొలగించే...
0 0

రంగులు మారుతున్న మరాఠా రాజకీయం

మరాఠా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సీఎం పీఠంపై శివసేన పట్టు వీడడం లేదు. ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెగేసి చెప్పింది. లేకపోతే తమ దారి తాము చూసుకుంటామని పునరుద్ఘాటించింది. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో...
0 0

రాష్ట్రపతి మీ జేబులో ఉన్నారా?: శివసేన

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతునే ఉంది. ఈ నెల 7లోగా కొత్త ప్రభుత్వం ఏర్పడకపోతే.. రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశముందన్న బీజేపీ నేత సుధీర్‌ ముంగంటివర్‌ వ్యాఖ్యలపై శివసేన తీవ్రంగా స్పందించింది. రాష్ట్రపతి పాలన పేరిట బీజేపీ బెదిరింపులకు దిగుతోందా...
0 0

రాష్ట్రపతి పాలన వైపుగా.. ‘మహా’రాజకీయం

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 9రోజులు అయింది. ఇంకా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు జరగలేదు. సీఎం పదవి మాకంటే మాకని బీజేపీ-శివసేన పార్టీలు దోబూచులాడుతున్నాయి. ఇరుపార్టీల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు గడువు ముంచుకొస్తోంది. ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితులు చేజారిపోతాయి....
0 0

అమిత్‌ షా మధ్యవర్తిత్వం అవసరం లేదు: శివసేన

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. శివసేన ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకో ప్రకటనతో మహా రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎం పదవిపై రాజీపడేది లేదంటున్న శివసేన.. తమ పార్టీ వ్యక్తి సీఎం కావాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం...
0 0

బీజేపీ కొత్త ఫార్ములాతో రసవత్తరంగా ‘మహా’రాజకీయం

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. శివసేనతో 50:50 డీల్‌కు కమలనాథులు ఏమాత్రం ఆసక్తిగా లేరు. అయితే.. బీజేపీ 13-26 ఫార్ములాను తెరపైకి తెస్తున్నట్టు తెలుస్తోంది. శివసేనకు 13 కేబినెట్‌ బెర్తులు ఇస్తామని, తాము అందుకు రెట్టింపు పదవులు తీసుకుంటామని ప్రతిపాదన...
0 0

ఉత్కంఠగా మారిన ‘మహా’రాజకీయం

మహారాష్ట్రలో మైనార్టీ సర్కారే కొలువుదీరుతుందా..? అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తారా..? తాజా పరిణామాలు చూస్తుంటే ఇలాంటిదే జరగొచ్చన్న భావన కలుగుతోంది. ముఖ్యమంత్రి పదవి పంపకం, మంత్రిపదవుల్లో వాటాలపై బీజేపీ-శివసేన మధ్య చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో...
Close