శబరిమల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

శబరిమల అయ్యప్పస్వామి ఆలయ నిర్వహణ అనూహ్య మలుపు తిరిగింది. సర్వోన్నత న్యాయస్థానం మరోసారి అయ్యప్ప ఆలయం విషయంలో స్పందించింది. మణికంఠుని ఆలయ నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శబరిమల ఆలయ నిర్వహణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.... Read more »