మైనర్‌ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధుడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనర్‌ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. తల్లి కూలి పని కోసం వెళ్లినప్పుడు.. ఇంట్లో ఉన్న ఏడేళ్ల బాలికపై.. పక్కింటి యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరూ లేరని నిర్ధారించుకుని.. పైశాచికత్వం ప్రదర్శించాడు. బాలిక ఏడుస్తుండడంతో గ్రామస్తులు విషయం అడిగారు.... Read more »