హీరో విష్టు నాలుగోసారి తండ్రి అయ్యాడు. భార్య విరోనిక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. త‌న భార్య విరోనిక డెలివ‌రీని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో పెడ‌తాన‌ని ప్రకటించాడు. ఈ స‌ల‌హా త‌న‌కి కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇచ్చింద‌ని ట్వీట్ లో తెలిపాడు విష్ణు. “కాజ‌ల్ ఐడియాతో నా భార్య డెలివరీని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఇవ్వాలని అనుకుంటున్నాను త్వరలోనే విరోనికా మరో […]