కొడుకులతో పోటీ పడుతూ కుర్రకారు హీరోలా ముద్దులు, కౌగిలింతల సీన్లలో నటిస్తూ యంగ్‌హీరోల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు హీరో అక్కినేని నాగార్జున. 17 ఏళ్ల క్రితం వచ్చిన మన్మథుడు సినిమా ఎప్పుడు చూసినా బోర్ కొట్టదు. అదే పేరుతో సినిమా తీసి మరో సారి హిట్ కొట్టాలనుకున్నారు నాగార్జున. కొడుకు నాగచైతన్య పక్కన హీరోయిన్‌గా నటించిన రకుల్‌తో స్టెప్పులేశారు. లిప్‌లాక్‌లు, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండడంతో ఈ చిత్రానికి సెన్సార్ […]