0 0

వివాహ వేడుకలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు చేదు అనుభవం

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు ఊహించని షాక్‌ తగిలింది. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో ఓ వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు. దీంతో పెళ్లికి వచ్చిన జనం.. మంత్రితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. దీంతో కాదనలేని ఆయన అందరితో సెల్ఫీలు దిగారు. సెల్ఫీ...
Close