0 0

ఎంఐఎం సభకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌లో ఈ నెల 25న ఎంఐఎం సభకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొన్ని షరతులతో.. సభకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. ఎలాంటి ర్యాలీ చేయకూడదని, కేవలం సభ మాత్రమే జరుపుకోవాలని ఆదేశించింది. రిపబ్లిక్‌ డేకు ముందు రోజు ఎంఐఎం సభకు...
0 0

బీజేపీ-జనసేన పొత్తుపై రానున్న క్లారటీ

ఏపీలో బీజేపీ-జనసేన మధ్య స్నేహం చిగురిస్తోందా? ఇకపై ఇరు పార్టీలు కలిసి ముందుకు సాగనున్నాయా? ఈ ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం దొరకనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గురువారం కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. విజయవాడలో జనసేన, బీజేపీ నేతలు సమావేశం కానున్నారు....
0 0

అలా అయితే.. ప్రత్యేక రాయలసీమ ఉద్యమం చేపడతాం: అఖిలపక్షం

  రాజధానిని మార్చితే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు అఖిలపక్ష నేతలు. రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ.. కర్నూలు జిల్లా నంధ్యాలలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి అఖిలప్రియతోపాటు టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు భూమా...
0 0

జనసేన విస్తృత స్థాయి సమావేశం.. జిల్లా నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరణ

జనసేన విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనే తాము కోరుకుంటున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ చెప్పారు. ఒకరికి న్యాయం చేసి మరొకరికి అన్యాయం చేయకూడదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నందున.. జిల్లాల...
0 0

క్రమశిక్షణ పాటించకపోతే.. ఆర్ధికమాంద్యం ప్రభావాన్ని ఎదుర్కోలేం: కేసీఆర్

అన్ని ప్రభుత్వ శాఖలు కఠిన ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలని సూచించారు సీఎం కేసీఆర్. అలాగైతేనే ఆర్ధిక మాంద్యం ప్రభావాన్ని ఎదుర్కొగలమని అన్నారు. దాదాపు 5 గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపైనే ప్రధానంగా చర్చించారు. పల్లెప్రగతి పట్ల...
0 0

రాజధాని అంశంపై టీడీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో కలిసి ఐక్య కార్యాచరణతో ముందుకెళ్లేలా టీడీపీ కార్యాచరణ సిద్ధం చేసింది. గురువారం విజయవాడలో అన్ని పక్షాలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నారు. ప్రపంచం మెచ్చే...
0 0

ప్రతీ లబ్ధిదారుడి ఇంటికి నాణ్యమైన బియ్యాన్ని అందించాలి: సీఎం జగన్

ప్రతి లబ్ధిదారుడి ఇంటికి నాణ్యమైన బియ్యాన్ని ప్యాక్‌ చేసి అందించాలని ఏపీ సీఎం జగన్‌.. అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి బియ్యం సేకరణ, ప్యాకేజ్డ్‌ యూనిట్ల ఏర్పాటు, గోదాముల్లో బియ్యాన్ని భద్రపరుస్తున్న తీరు వంటి అంశాలపై జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ...
0 0

తుంగభద్ర బోర్డు సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకి వచ్చేసిన ఏపీ అధికారులు

బళ్లారిలో తుంగభద్ర బోర్డు సమావేశం హాట్ హాట్ గా సాగింది. ఏటా నీటిదోపిడీ జరుగుతోందంటూ ఏపీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా నివేదికలపై సంతకం చేయలేదు. సమావేశం నుంచి అర్ధంతరంగా బయటకు వచ్చేశారు. తుంగభద్ర బోర్డు ఎస్.ఈ. వెంకటరమణ ఆధ్వర్యంలో...
Close