మెర్సీ కిల్లింగ్‌కు అనుమతి కోరిన వృద్ధురాలు

ఓ డాక్టర్‌ తప్పుడు వైద్యంతో మంచానికే పరిమితమయ్యానని.. డాక్టర్‌పై చర్యలు తీసుకోని పక్షంలో మెర్సీ కిల్లింగ్‌కు అనుమతివ్వాలంటూ ఓ వృద్ధురాలు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. సత్తెమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు జ్వరంతో బాధపడుతూ... Read more »