కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 30 వరకూ లాక్ డౌన్ కొనసాగింపు

ఐదవ దశ లాక్డౌన్ జూన్ 1నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 30 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని వెల్లడించింది. మార్గదర్శకాలు జూన్ నుండి... Read more »