డెంగ్యూ తీవ్రత లేదు.. 99 శాతం జ్వరాలు అందువల్లే : మంత్రి ఈటల

తెలంగాణలో విషజ్వరాలు విజృంభిస్తుండటంతో టీఆర్‌ఎస్‌ సర్కారు అప్రమత్తమైంది. మూడ్రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులను సందర్శిస్తున్నారు వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌. ఇందులో భాగంగా మంత్రులు ఎర్రబెల్లి, జగదీష్‌ రెడ్డిలతో కలిసి ఆయన…. సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిని సందర్శించిన... Read more »