వరంగల్ హత్య కేసులో కొనసాగుతున్న మిస్టరీ

వరంగల్ హత్య కేసులో మిస్టరీ కంటిన్యూ అవుతోంది. 9 మంది మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయ్యింది. అయితే.. వాళ్లంతా నీటిలో పడిపోవటం వల్లే చనిపోయినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో డాక్టర్లు తేల్చారు. అయితే.. విషప్రయోగంపై ఇంకా ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉంది. కానీ,... Read more »