భాజపా ఎమ్మెల్యే ఆకాశ్‌ విజయ్‌ వర్గియాలతో కలిసి మున్సిపల్‌ అధికారిపై దాడి చేసిన ఘటనపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చే వారిని సహించేది లేదన్నారు. మంగళవారం జరిగిన పార్లమెంటరీ భేటీలో ఈ దాడి ఘటనను ప్రస్తావించారు. ఇలాంటి పనులు చేసేవారు లేదని గట్టి హెచ్చరికలు చేసినట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. ‘ పార్టీలో బంధు ప్రీతి ఉండకూడదు. ఎవరి కుమారుడైనా,బంధువైనా సరే తప్పు చేస్తే […]

కుమ్రం భీం జిల్లాలో అటవీ అధికారులపై దాడి ఘటన రచ్చ రచ్చ అవుతుండగానే.. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కేసులో చిక్కుకున్నారు. సిబ్బంది డ్యూటీని అడ్డుకున్నారని వనమాపై, ఆయన కుమారుడిపై కేసు నమోదైంది. మరోవైపు.. అనితపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాయి. సీఎస్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కుమ్రంభీమ్‌ జిల్లా సర్‌సాలా దాడి ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి అటవీ శాఖ ఉద్యోగ సంఘాలు. […]

గిరిజన మహిళే కదా వాడుకుని వదిలేద్దామనుకున్నాడు.. కానీ ఆమెనే పెళ్లి చేసుకోక తప్పలేదు ఆ ఎమ్మెల్యేకి. పేరుకి పెద్ద పోస్టు. కానీ బుద్ది మాత్రం చిన్నది. త్రిపుర రాష్ట్రానికి చెందిన రిమా వ్యాలీ ఐపీఎఫ్‌టీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ధనన్ జోయ్‌పై ఓ గిరిజన మహిళ ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, వివాహం చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. గత కొంత కాలంగా తనతో సన్నిహితంగా ఉంటున్న ఎమ్మెల్యే […]

పరిషత్ ఎన్నికల్లో గులాబీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఇప్పుడు జడ్పీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిన ఎమ్మెల్యేలు, సినియ‌ర్ లీడ‌ర్లు జడ్పీ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వారసులు కూడా తమ రూట్లో తాము ప్రయత్నాలు చేస్తుకుంటున్నారు. అయితే..నాయకత్వం ఎవరికి తీపికబుతు అందిస్తుందనేది ఆసక్తిగా మారింది. తెలంగాణ‌ ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో టీఆరెస్ తిరుగులేని మెజారిటీ సాధించింది. 32కు 32 […]

ప్రజా ప్రతినిధులు నిత్య ప్రజాసేవకులని.. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలన్నారు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మెజారిటీ సీట్లను అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటిని కేసీఆర్‌ నాయకత్వంలో నెరవేరుస్తామన్న హరీష్.. రోడ్‌ రోలర్‌ గుర్తు వల్లే భువనగిరిలో బూర నర్సయ్యగౌడ్‌ ఓటమి పాలయ్యారని అన్నారు. మరోసారి ఎంపీగా ఎన్నికైన కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో హరీష్‌రావు […]