అక్రమ కేసులకు భయపడేది లేదు: అమరావతి రైతులు

ఎమ్మార్వోను అడ్డుకున్నారంటూ తమపై తప్పుడు కేసులు పెట్టారని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట కేసులు పెట్టమని చెప్పి.. తీరా ఇవాళ కేసులు నమోదు చేశారని అన్నారు. రాజధాని కోసం కేటాయించిన భూముల్లో ఎలా సర్వే చేస్తారని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం... Read more »

అమరావతి రైతులపై కేసులు

అమరావతి రాజధాని గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బుధవారం ఎమ్మార్వో కారును ఆపినందుకు రైతులపై కేసులు నమోదయ్యాయి. మొత్తం 426 మందిపై కేసులు పెట్టారు. ఏడు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. మంగళగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. న్యాయం అడిగిన తమపై కేసులు... Read more »

మీరు రైతులా..? బ్రోకర్లా..?: ఎమ్మార్వో వనజాక్షీ

విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పేదల ఇళ్ల స్థలాలకు వ్యవసాయ భూములను పంపిణీ చేయడానికి.. ఎమ్మార్వో వనజాక్షి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, తాము ఎప్పటి నుంచో సాగుచేసుకుంటున్న భూములను తీసుకోవడమేంటని మహిళా రైతులు నిలదీశారు. ఎమ్మార్వోపై ఆగ్రహం వ్యక్తం చేశారు.... Read more »

తహసీల్దార్‌ విజయారెడ్డి అటెండర్ చంద్రయ్య మృతి

అబ్దుల్లాపూర్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని మంటల నుంచి కాపాడబోయి తీవ్రంగా గాయపడిన అటెండర్ చంద్రయ్య మృతి చెందాడు. 28 రోజులుగా డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో బర్నింగ్ వార్డులో చికిత్స పొందుతున్న ఆయన.. తుది శ్వాస విడిచారు. చంద్రయ్య స్వగ్రామం శంషాబాద్‌ మండలం రాళ్లగూడు. రంగారెడ్డి కలెక్టరేట్‌లో... Read more »

పెట్రోల్ బాటిల్‌తో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన ఓ రైతు

ఓ రైతు పెట్రోల్ బాటిల్‌తో ఎమ్మార్వో ఆఫీసుకు రావడం గుంటూరు జిల్లా మంగళగిరిలో తీవ్ర కలకలం రేపింది. పట్టాదారు పాస్‌ పుస్తకం జారీ చేయడంలో అలసత్వం వహిస్తున్నారంటూ.. పెట్రోల్ బాటిల్‌తో స్పందన కార్యక్రమానికి వచ్చాడు చినకాకానికి చెందిన రైతు గండికోట శివ కోటేశ్వరరావు. పెట్రోల్... Read more »

అవినీతి తహసీల్దార్ కోసం గాలింపు చర్యలు

బినామీ చేత లంచం తీసుకుని ఏసీబీకి అడ్డంగా దొరికిన కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనాబి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా ఆమె అచూకీ దొరకడం లేదు. పక్కా సమాచారంతో సి.క్యాంపు ప్రభుత్వ క్వార్టర్స్ లో ఆమె కోసం ఏసీబీ... Read more »

కాపాడే ప్రయత్నం చేయడమే ఆయన చేసిన తప్పా?

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో కార్యాలయం అటెండర్‌ చంద్రయ్య పరిస్థితి ధీనంగా మారింది. అతడి పరిస్థితిని అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం వైద్యం నిలిచిపోయింది. ఆస్పత్రి బిల్లు కట్టడం లేదనే కారణంతో చంద్రయ్యను ఆస్పత్రి నుంచి చికిత్స మధ్యలోనే బయటకు తరిమేశారు.... Read more »

విజయారెడ్డి హత్యకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసిన సురేష్ భార్య లత

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసులో సురేష్ భార్య లత.. సంచలన అంశాలు వెల్లడించింది. చనిపోవడానికి ముందు ఆస్పత్రిలో.. భార్యతో మాట్లాడిన సురేష్ పలు కీలక అంశాలు చెప్పినట్టు తెలుస్తోంది. తన భర్త తహసీల్దార్‌పై దాడి చేయాలనే ఉద్దేశంతో వెళ్లలేదని.. ఆత్మహత్యాయ్నం చేసి భయపెట్టాలనుకున్నాడని తెలిపింది.... Read more »

విజయారెడ్డి హత్య వ్యవహారంలో సురేష్ వెనుకున్నదెవరు?

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌ విజయారెడ్డిని హత్య చేసింది సురేషే అయినా.. దీని వెనుక బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. గౌరెల్లి, బాచారం, బండరావిరాలలోని భూములు దశాబ్దాలుగా వివాదాల్లో ఉండటంతో.. వాటికి పాస్‌బుక్‌లు రాలేదు. ఒకవేళ పాస్‌బుక్ వస్తే ఆ భూములు రియల్ ఎస్టేట్‌... Read more »

తహసీల్దార్ హత్యతో నాకెలాంటి సంబంధం లేదు: మంచిరెడ్డి కిషన్ రెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య అనంతరం తనపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే మల్‌రెడ్డి రంగారెడ్డి బ్రదర్స్‌ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హత్యకేసు నిందితుడి సురేశ్‌ కుటుంబ సభ్యుల నుంచి.. మల్‌రెడ్డి కుటుంబ సభ్యులు... Read more »

రక్షణ కవచం ఏర్పాటు చేసుకున్న పత్తికొండ తహసీల్దార్..

హైదరాబాద్‌ శివార్లలోని అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహసీల్దార్‌పై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టిన ఘటన.. తెలుగు రాష్ట్రాల్లోని అధికారుల్లో తీవ్ర కలవరం రేపుతోంది. కొందరు అధికారులు ఉలిక్కిపడుతున్నారు. కర్నూలు జిల్లాలో పత్తికొండ తహసీల్దారు తన కార్యాలయంలో తాడు కట్టించారు. కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దారుగా ఉమా... Read more »

భగ్గుమన్న రెవెన్యూ ఉద్యోగులు

తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. యాదాద్రి జిల్లా గుండాల MRO కార్యాలయం ముందు రెవెన్యూ ఉద్యోగులు నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఓవైపు రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేస్తుండగా.. VRO లంచం తీసుకుని... Read more »

తహసీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి..

తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన డ్రైవర్ గురునాథం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నప్పటికీ.. పరిస్తితి విషమించి మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు. విజయారెడ్డిని కాపాడేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో భాగంగా గురునాథం శరీరం 70శాతం కాలిపోయింది. దీంతో... Read more »

తనకు ప్రమాదం ఉందని ముందుగానే ఊహించిన ఎమ్మార్వో !

తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఆఫీసులోనే ఎమ్మార్వోను తగలబెట్టడం ప్రకంపనలు సృష్టించింది. విజయారెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురిని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని వాపోయారు. సమాచారం తెలిసిన వెంటనే సీపీ మహేష్ భగత్, ఘటనా స్థలికి వెళ్లి... Read more »