కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ముంబయిలోని గిర్గావ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. రఫేల్‌ డీల్‌లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. ప్రధాని మోదీని కమాండర్‌ ఇన్‌ థీఫ్‌’ అంటూ విమర్శించారు రాహుల్‌. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఆయనపై పరువు నష్టం దావా కేసు దాఖలైంది. ఈ కేసులో రాహుల్‌కు సమన్లు పంపింది ముంబయి కోర్టు. అక్టోబరు 3న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబరులో పరోక్షంగా మోదీని […]

సినిమా హీరోయిన్లను చూసి తానూ నటినవ్వాలనుకుంది. అమ్మ వద్దని వారిస్తున్నా పంజాబీ అమ్మాయి పెర్ల్ ముంబై ట్రైన్ ఎక్కింది. అవకాశాల కోసం ఎన్నో ఫిల్మ్ ఆఫీసుల చుట్టూ తిరిగింది. ఏవో చిన్నా చితకా కేరెక్టర్లు తప్పించి మెయిన్ కేరెక్టర్లు గానీ, కనీసం సెకండ్ హీరోయిన్‌గానైనా అవకాశం రాలేదు. దాంతో ఏం చెయ్యాలో తెలియక ఓ ప్రైవేట్ కంపెనీలో చేరింది. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తాం.. ఇదిగో అదిగో అంటూ చాలానే డబ్బు […]

పిల్లల అమాయకత్వంతో చేసే చిలిపి పనులతో నవ్వులు విరబూస్తాయి. వారికి తెలియక చేసిన పనులే అయినా వాటిలో పరమార్ధం ఉంటుంది. తాజాగా ఓ నాలుగేళ్ల బాలుడు చేసిన పని నెటిజన్ల మనసును దోచుకుంటోంది. సాధారణంగా పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. అవి ఎక్కడ కనపడినా వాటిని వారికి కొనిచ్చేంత వరకు తల్లిదండ్రులను  విడిచిపెట్టారు. వాటితో పాటు ఈ మధ్య వారికి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా అలవాటైయ్యాయి. అయితే ముంబైకి చెందిన […]

మనుషుల్లో మానవత్వం ఉంది. అందుకే మనలాంటి వారు ఇంకా బతగ్గలుగుతున్నారు. ఒకరికొకరి సాయం వంద ఏనుగుల బలం. అంతకు ముందెన్నడూ చూడలేదు. అయినా అడిగితే వస్తాడో రాడో తెలియదు. ధైర్యం చేసి విషయం చెప్పాడు. మరో ఆలోచన లేకుండా ఆటోని రైల్వే ప్లాట్ ఫాం పైకి తీసుకొచ్చాడు. ఓ గర్భిణీకి ప్రాణం పోశాడు. ముంబయిలోని విరార్ రైల్వేస్టేషన్‌లో ఆగస్ట్ 4న ఓ వ్యక్తి గర్భిణీతో ఉన్న భార్యను తీసుకుని లోకల్ […]

ఏదైతే దురదృష్టంగా భావిస్తామో అదే కొన్ని సార్లు అదృష్టంగా మారుతుంది. ముంబైకి చెందిన దనిష్‌ అనే యువకుడికి వచ్చిన అనారోగ్యమే అతని ప్రాణాలు కాపాడింది.ముంబై డోంగ్రీ ప్రాంతంలో తండేల్‌ వీధిలోని వందేళ్ల క్రితం నాటి నాలుగు అంతస్తుల కేసర్‌బాయి భవనం మంగళవారం ఉదయం కుప్ప కూలింది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 13 మంది చనిపోగా మరో 40 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ భవనంలోనే దనిష్‌ […]

పాముని చూస్తే పరుగులు పెడతాం. ఇక అది కాటేస్తే అంతే సంగతులు. విషం శరీరం మొత్తం పాకకుండా ఉండాలని వెంటనే ఆసుపత్రికి పరిగెడతాం. అలాంటిది ఓ మహిళ తనను కాటేసిన పాముని అత్యంత చాకచక్యంగా పట్టుకుని మరీ ఆసుపత్రికి వెళ్లింది. అదీ తనను కాటేసింది భయంకరమైన విషసర్పమని తెలిసి కూడా. ముంబయిలోని ధారావీ ప్రాంతానికి చెందిన సుల్తానా ఖాన్ అనే మహిళ తన కుమార్తెతో కలిని ఉదయం పూట టిఫిన్ […]

కర్నాటకలో పొలిటికల్‌ హైడ్రామా కొనసాగుతూనే ఉంది.. క్షణక్షణానికీ మారిపోతున్న పరిణామాలతో కర్నాటక సంక్షోభం సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది.. క్యాంపు రాజకీయాలతో కర్నాటక నుంచి సీన్‌ ముంబైకి మారింది.. అసంతృప్తులను తమ దారికి తెచ్చుకునేందుకు సీఎం కుమారస్వామి, ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. ముంబైలో మకాం వేసిన రెబెల్‌ ఎమ్మెల్యేలను కలిసేందుకు డీకే శివకుమార్‌తోపాటు జేడీఎస్‌ ఎమ్మెల్యే శివలింగ గౌడ ముంబై వెళ్లారు.. రెబెల్‌ ఎమ్మెల్యేలు బస […]

ఆ స్థలంలో ఏమైనా బంగారు గనులున్నాయేమో.. అందుకే అంత పెట్టి కొనేస్తున్నారా ఏంటి.. పది.. ఇరవై కోట్లన్నా అర్థముంది.. మరీ రూ.746 కోట్లేమిటి. ఇంతకీ ఎక్కడ ఉందీ ఆ స్థలం. ఎవరు కొంటున్నారు అంటే.. సెంట్రల్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో మూడు ఎకరాల ప్లాట్‌కు రూ.2,238 కోట్లు చెల్లించేందుకు జపాన్‌కు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ సుమిటోమో సిద్ధమైంది. దేశ చరిత్రలో ఇటీవలి కాలంలో చూస్తే రియల్ ఎస్టేట్ […]

బ్రతకాలి.. ఎవరి మీదా ఆధారపడకుండా.. ఎవరి చీదరింపులకు గురికాకుండా.. తన కాళ్ల మీద తాను బ్రతుకుతూ తనలాంటి వారికి ఆదర్శం కావాలి. దేవుడు మగాడిగా పుట్టించినా ఆలోచనలు అమ్మాయిగానే. ఎదుగుతున్న క్రమంలో అవి మరింత ఎక్కువయ్యాయి. హోటల్‌లో పని కావాలని అడిగితే ఇచ్చారు. కానీ ట్రాన్స్ జెండర్ అని తెలిసి పనిలో నుంచి తీసేసారు. అయినా ఇంకేదైనా పని చేసుకుని బ్రతకాలి. అందుకోసం ఆటో నడపడం నేర్చుకుంది. ఆటోని బాడుగ […]

ముంబైలోని ఒక వైద్య కళాశాలలో పీజీ చేస్తున్న విద్యార్థిని డాక్టర్‌ పాయల్‌ తాడ్వీ గత బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆత్మహత్య దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైద్య విద్యాను అభ్యసిస్తున్న పాయల్‌ కుల వివక్ష కారణంగా బలైపోయింది. ఆదివాసీ తెగకు చెందిన ఆమె ఉన్నత ఆశయంతో వైద్య విద్యను అభ్యసించాలనే కోరకతో కష్టపడి చదివి మెడిసిన్ సీటును సాధించింది. చదువుకునేవారు తక్కువగా ఉండే వారి తెగలో తాను […]