అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసులో సురేష్ భార్య లత.. సంచలన అంశాలు వెల్లడించింది. చనిపోవడానికి ముందు ఆస్పత్రిలో.. భార్యతో మాట్లాడిన సురేష్ పలు కీలక అంశాలు చెప్పినట్టు తెలుస్తోంది. తన భర్త తహసీల్దార్‌పై దాడి చేయాలనే ఉద్దేశంతో వెళ్లలేదని.. ఆత్మహత్యాయ్నం చేసి భయపెట్టాలనుకున్నాడని తెలిపింది. అయినా.. విజయారెడ్డి వినకపోవడంతో ఆమెనూ చంపాలనుకున్నాడని వెల్లడించింది. తన భర్త లాంటి చావు మరే రైతుకు రాకూడదని ఆవేదన వ్యక్తం చేసింది. భూముల వ్యవహారంలో […]

మూడు ముళ్లు వేసిన భర్తని.. గుట్టుగా మట్టు బెట్టింది. ఇద్దరు ప్రియులతో కలిసి.. కట్టుకున్నవాడిని కడతేర్చింది. సొంతూరిలో చంపేస్తే.. తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని చాలా తెలివిగా స్కెచ్‌ వేసింది. జిల్లా దాటించి ప్రాణం తీయించిన ఆ కిలాడీ నేర చరిత్ర ఐదు నెలల తర్వాత బయటపడింది. ఒకడిని ప్రేమించి.. మరొకడి ఒత్తిళ్లకు తలొగ్గి.. తల్లినే హత్య చేసిన కీర్తి ఉదంతం మరిచిపోకముందే.. అలాంటి మరో ఘోరమైన నేరం మరొకటి […]

    హయత్‌ నగర్ మర్డర్ కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. తల్లిని చంపిన కీర్తితో పాటు.. సహ నిందితులు శశి, బాల్‌రెడ్డిని హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌కు తరలించారు. అత్యంత కిరాతకంగా తల్లినే హత్య చేసిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తల్లి రజితను చంపేలా కీర్తీని.. ఆమె ప్రియుడు శశియే ప్రోత్సహించాడని పోలీసులు దర్యాప్తులో తేలింది. తమ ప్రేమకు […]

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లిదండ్రులనే హత్యచేసి పరారయ్యాడు కసాయి కొడుకు. రూరల్ మండల్ కడియద్ద గ్రామంలో ఈ ఘోరం జరిగింది. జాలవర్తి రమేష్ అనే యువకుడి మానసిక స్థితి బాగాలేదు. దీంతో కాపురం చేయలేక భార్య కూడా అతన్ని వదిలేసింది. తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాడు. మంగళవారం తెల్లవారుజామున తండ్రి నాగేశ్వరరావు, తల్లి మార్తమ్మలు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇనుపరాడ్డుతో వారిపై విచక్షణారహితంగా దాడిచేశాడు. దీంతో వారిద్దరూ […]

కోరిక తీరితే చాలు.. వావి వరుసలు, మంచి చెడు విచక్షణ కోల్పోతున్నారు. అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ జీవితాలు బలిచేసుకుంటున్నారు. మామ తండ్రితో సమానమంటారు. అయినా కోడలిపట్ల విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు. కోర్కెలు తీర్చుకోవడమే పరమావధిగా చాటు మాటు వ్యవహారాలు సాగించాడు. దానికి కోడలు కూడా వంత పాడింది. మామ చేసే ప్రతి చర్యను సమర్థించింది. కర్ణాటకలోని విజయపురం జిల్లాలోని ఇండి తాలూకా ఖేడగి గ్రామానికి చెందిన పుట్టప్ప, భార్య రేణుక, […]

ఇంట్లో ఇద్దరే ఉన్నారు. తండ్రికి పాత పాటలు ఇష్టం. కొడుక్కి కొత్త పాటలు చూడాలనుంది. దీంతో తండ్రిని రిమోట్ ఇవ్వమని అడిగాడు. కొద్ది సేపు చూసి ఇస్తానన్న తండ్రి మీద ఆవేశం కట్టలు తెంచుకుంది. మద్యం మత్తులో ఉన్న కొడుకు తండ్రిని రోకలిబండతో మోది చంపేశాడు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రకాశంబజార్ ప్రాంత వాసి పెరుమాళ్ల గోవర్థన్‌కు కుమార్తె జ్యోతి, కొడుకు సతీష్ ఉన్నారు. […]

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన మనస్విని పరిస్థితి విషమంగానే ఉంది. రెండు రోజులు గడిస్తేగాని యువతి ఆరోగ్యపరిస్థితి చెప్పలేమని వైద్యులు చెప్పారు. మనస్వినికి మెడ భాగం లోతుగా కట్‌ అయ్యిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బృందావన్‌ లాడ్జిలో సీసీ టీవీ దృశ్యాలతో పాటు నిందితుడు వెంకటేశ్‌ అక్కడ సమర్పించిన ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు […]

కడుపుకి అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో.. ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిని చంపడానికి చేతులు ఎలా వచ్చాయో. తీసుకున్న పదివేల రూపాయల అప్పు తీర్చలేదన్న కారణంగా పాపం పసిపాని అతి దారుణంగా చంపేశారు. మనుషులన్న విషయాన్ని మరిచి పోయి మృగాల్లా వ్యవహరించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో జరిగింది. తప్పాల్ ఏరియాకు చెందిన భన్వారీ లాల్ శర్మ రోజూ కూలికి వెళుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతడికి భార్య, మూడేళ్ల కూతురు […]

కడప జిల్లా రైల్వే కోడూరులో దారుణ హత్య కలకలం రేపింది. స్థానిక రంగనాయకులపేటకు చెందిన సాబ్జాన్‌ -హసీనా దంపతుల కుమారుడు అబ్దుల్‌ ఖాదర్‌ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ..ఈ రోజు రంజాన్‌ కావడంతో అబ్దుల్‌ ఖాదర్‌ నిన్నరాత్రి బెంగుళూరు నుంచి బయలు దేరి ఈ రోజు ఉదయం 5 గంటలకు రైల్వే కోడూరుకు చేరుకున్నాడు. ఇంటికి వెళుతుండగా మార్గ మధ్యంలో కృష్ణ థియేటర్‌ పక్కన కొందరు దుండగులు […]

చిత్తూరు జిల్లా మదనపల్లెలో దారుణం జరిగింది. కూలీ పనికి రాలేదని ఇద్దరు యువకులను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశాడు మేస్త్రీ. పుంగనూరు రోడ్డు దగ్గరున్న జ్యూస్‌ ఫ్యాక్టరీ సమీపంలో ఇద్దరు యువకుల మృతదేహాలను గుర్తించారు. వీరు మొలకలదిన్ని గ్రామానికి చెందిన హరి, నాగభూషణం. వీరిద్దరూ… బసినికొండ గ్రామానికి చెందిన నాగేంద్ర నాయక్‌ వద్ద కూలి పనులు చేసేవారు. ఇద్దరు యువకులు ట్రాక్టర్‌లో ఇసుక నింపడానికి వెళ్లి తమ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో […]