బయోగ్యాస్ ప్లాంట్‌లో బాయిలర్ పేలి ఐదుగురు మృతి

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలోని బయోగ్యాస్ ప్లాంట్‌లో బాయిలర్ పేలి శనివారం 5 మంది మృతి చెందారు. ఉమ్రేడ్ తహసీల్‌లోని బేలా గ్రామంలో ఉన్న మనస్ ఆగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు... Read more »