హైదరాబాద్‌కు జాతీయ మహిళా కమిషన్‌ బృందం

ప్రియాంకారెడ్డి అత్యాచారం, హత్యపై సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్‌.. తమ బృందాన్ని హైదరాబాద్‌కు పంపించింది. నేరుగా శంషాబాద్‌లోని ప్రియాంకారెడ్డి ఇంటికి వెళ్లిన జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులు… ప్రియాంక తల్లిదండ్రులను పరామర్శించి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అటు ఘటనా స్థలంతో పాటు... Read more »