మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా విషయం వుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. బుల్లితెర యాంకర్‌గా రంగ ప్రవేశం చేసిన నిహారిక నటిగా కూడా ప్రూవ్ చేసుకోవాలనుకుంది. కానీ ఆదిలోనే హంసపాదు. ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో నీహారిక నటనకు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నటిగా గుడ్‌బై చెప్పినా నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటానంటోంది ఈ క్యూట్ బేబీ. ఇప్పటికే తన సొంత బ్యానర్ […]