వెనక్కి తగ్గిన నేపాల్ ప్రభుత్వం.. భారత్ చానళ్లపై నిషేధం ఎత్తివేత

ఇటీవల కాలంలో భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న నేపాల్.. ప్రస్తుతం కాస్తా వెనక్కు తగ్గినట్టు ఉంటుంది. భారత వార్తా చానళ్లపై నిషేధం విధించిన నేపాల్ ప్రభుత్వం.. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ఈ మేరకు కేబుల్ ఆపరేట్ల సంఘం వైస్ ప్రెసిడెంట్ ప్రకటించారు. కొన్ని... Read more »

నేపాల్ ప్రధానికి మతిపోయింది: కాంగ్రెస్ నేత

నేపాల్ ప్రధాని మతిస్థిమితం కోల్పోయారని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సంగ్వి అన్నారు. ఇటీవల నేపాల్ ప్రధాని ఓలీ శ్రీరాముడు గురించి మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. శ్రీరాముడుది నేపాల్ అని.. భారత్ లో ఉన్న అయోధ్య నకిలీ అని అన్నారు. దీంతో... Read more »

నేపాల్‌లో వ‌ర‌ద బీభత్సం.. 60 మంది మృతి

నేపాల్‌లో వ‌ర‌ద‌లు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో గ‌త కొన్ని రోజులుగా ఎడ‌తెర‌పిలేని వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప‌లు ప్రాంతాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ప‌లుచోట్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. వ‌ర‌ద‌లు, కొండ‌చ‌రియ‌ల కార‌ణంగా గ‌త నాలుగు రోజులుగా నేపాల్‌లోని ప‌లు... Read more »

నేపాల్ వరదల్లో 37 చేరిన మృతుల సంఖ్య

నేపాల్ ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి, వరదల్లో కొట్టుకుపోతున్న వారికి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. శుక్రవారం నాడు 22 మంది వరదల కారణంగా వేర్వేరు ఘటనల్లో మృతి చెందగా.. ఈ రోజు మృతుల 37కి చేరింది. తాజాగా నమోదైన మరణాలు అన్నీ మైగ్డి... Read more »

నేపాల్ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఓలీపై పెరుగుతున్న ఒత్తిడి

నేపాల్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని కేపీ ఓలీ శర్మను సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఈ డిమాండ్ వినిపిస్తున్నా.. తాజాగా మరింత పెరిగాయి. కమ్యనిస్టు పార్టీముఖ్య నేతలైన పుష్ప కమల్ దహల్, మాధవ్ కుమార్ నేపాల్,... Read more »

భారత్‌పై నేపాల్ ప్రధాని తీవ్ర ఆరోపణలు..

గత కొన్ని రోజుల నుంచి నేపాల్ .. భారత్‌తో కవ్వింపు చర్యలకు దిగుతుంది. తాజాగా ఆ దేశ ప్రధాని కేపీ ఓలీ శర్మ.. భారత్ పై మరోసారి పసలేని ఆరోపణలు చేశారు. తనను ప్రధాని పదవి నుంచి తొలగించడానికి భారత్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.... Read more »

భారత్‌లో మరో భూభాగాన్ని తమదంటున్న నేపాల్

ఓపక్క పాక్, మరోపక్క చైనా.. భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటే.. మధ్యలో నేపాల్ కూడా కయ్యాన్నికి కాలు దువ్వుతుంది. ఉత్తరాఖండ్‌లోని భూభాగాలైన లిపులేఖ్, కలాపానీ,లింపియధురా ప్రాంతాలను.. నేపాల్ తమ ప్రాంతాలుగా చూపిస్తూ.. మ్యాప్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై భారత... Read more »

కొత్త మ్యాప్‌కు నేపాల్ పార్లమెంట్ ఎగువసభ ఆమోదం

భారత్‌ భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధూరా ప్రాంతాలను తమ ప్రాంతాలుగా చూపిస్తూ.. విడుదల చేసిన మ్యాప్‌ను నేపాల్ పార్లమెంట్ ఎగువ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మొత్తం 57 మంది సభ్యులూ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. అయితే, తరువాత దీనిని రాష్ట్రపతికి పార్లెమెంట్... Read more »

నేపాల్‌కు సపోర్ట్ చేసి వివాదాల్లో చిక్కుకున్న నటి మనీషా కోయిరాలా

సొంత దేశానికి మద్దతు పలికి బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా వివాదంలో చిక్కుకుంది. నటి ప్రకటనపై నెటిజన్లు ఆగ్రహించారు. మీ దేశానికి వెళ్లిపోండంటూ డైరెక్ట్‌గానే కామెంట్లు పెడుతున్నారు. భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటూ మ్యాప్‌ను తయారు చేసింది నేపాల్. అందులో మన దేశంలోని... Read more »

కాలాపానీ, లిపులేఖ్ భారతీయులవే.. స్పష్టం చేస్తున్న రికార్డులు

కరోనా వ్యాప్తికి కారణం భారతీయులే అంటూ వేలెత్తి చూపుతున్న నేపాల్.. సరిహద్దు ప్రాంతాలు కలాపానీ, లిపులేఖ్‌లతో పాటు నభిధాంగ్‌లలోని మొత్తం భూమి తమదేనంటూ ఓ కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు ఆ దేశ ప్రధాని ఓలీ. బ్రిటీష్ వారి పాలన నుంచి లిపులేఖ్ ప్రాంతం... Read more »

భారత్ నుంచే వైరస్ వ్యాప్తి: నేపాల్ ప్రధాని

అసలే సరిహద్దు ప్రాంతాలు లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్‌తో వైరం పెంచుకుంటోంది నేపాల్. ఈ తరుణంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ భారత్‌పై మరోసారి విరుచుకుపడుతున్నారు. భారత్ నుంచి వచ్చే వాళ్ల వల్లే తమ దేశంలోకి కరోనా వైరస్ వస్తోందని... Read more »

ఏప్రిల్ 15పెళ్లి.. ఎక్కుబండి అని క్వారంటైన్‌కి..

పెళ్లిదేముంది అబ్బాయ్.. బతికి బాగుంటే మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. పద ముందు క్వారంటైన్‌కి అని తీసుకెళ్లారు అతగాడిని పోలీసులు. యూపీకి చెందిన సోనూ కుమార్.. పంజాబ్‌లోని లుథియానా టైల్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. లాక్డౌన్‌కి ముందే అతడి పెళ్లి నిశ్చయమైంది. ముహూర్తం ఏప్రిల్ 15న... Read more »

వయగ్రా కోసం వెళ్లిన 8 మంది..

హిమాలయా వయాగ్రా పేరుగాంచిన యార్సాగుంబా కోసం వెళ్లిన 8 మంది మృతి చెందారు. నేపాల్‌లోని డోప్లా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. 8 మందిలో ఐదుగురు అనారోగ్యంతో మరణించగా.. మరో ఇద్దరు ఈ వనమూలికను తీసుకునే క్రమంలో కొండపై నుంచి జారిపడి చనిపోయారు. చాలా... Read more »