పెట్రోల్‌, డీజిల్‌ కార్ల నిషేధంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

త్వరలో డీజిల్‌, పెట్రోల్‌ కార్లను ప్రభుత్వం నిషేధించనున్నదని జరుగుతున్న ప్రచారానికి రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెరదించారు. వాటిని నిషేధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని గడ్కరీ స్పష్టం చేశారు. దేశ ఆర్థిక రంగం ఎదుగుదలలో ఆటోమొబైల్‌ రంగం పాత్ర కీలకమన్నారు.... Read more »