0 0

ఆర్డీఓ ఎదుట మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

  నిజామాబాద్‌ జిల్లా బోదన్‌ RDO కార్యాలయంలో ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. RDO ఎదుటనే పెట్రోల్‌ పోసుకునేందుకు అబ్బవ్వ అనే మహిళ ప్రయత్నించింది. ఆమెను సిబ్బంది అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. తగ్గెళ్లి గ్రామానికి చెందిన...
0 0

మలిదశ పోరాటానికి సిద్ధమవుతున్న పసుపు,ఎర్రజొన్న రైతులు

నిజామాబాద్ జిల్లాలో రైతులు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మద్దతు ధరతోపాటు పసుపు బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో గతంలో ఉద్యమించిన రైతులు మలిదశ ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఇవాళ ఆర్మూర్‌ మార్కెట్‌ యార్డులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణను ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు....
0 0

ఉద్యోగం దొరక్క తిరిగొస్తూ లాటరీ టికెట్ కొన్నాడు.. 28 కోట్ల 48 లక్షలు గెలుచుకున్నాడు..

ఉన్న ఊళ్లో ఉద్యోగం లేదు. భార్యా బిడ్డలను పోషించే దారిలేక ఎవరో చెబితే విని దుబాయ్ ఫ్లైట్ ఎక్కాడు. దూరపు కొండలు నునుపు అని అక్కడికి వెళ్లాకే తెలిసింది. అయిన వారు లేరు.. ఆదుకునే వారు లేరు. సరైన ఉద్యోగం లేదు....
0 0

కలెక్టరేట్‌ ముందు రైతు ఆత్మహత్యాయత్నం..

నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో రాములు అనే ఓ రైతు తన కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్యకు యత్నించాడు. తన భూమిని అభిలాష్‌ అనే వ్యక్తి కబ్జా చేశాడని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కానీ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ప్రజావాణిలో...
0 0

నకిలీ నోట్లతో మీ సేవకు టోకరా.. ఎంచక్కా రూ.89 వేలతో..

మేడమ్.. విదేశీ కరెన్సీ మార్చాలి. కాస్త ఈ యూఏఈకి చెందిన 4800 దీర్హమ్స్ తీసుకుని ఇండియన్ కరెన్స్ ఇస్తారా అని ఎంతో నమ్మకంగా అడిగాడు ఏ మాత్రం అనుమానం రాకుండా. దాంతో ఆ కరెన్సీ నిజమే అనుకుని మోసపోయింది మీసేవ ఆపరేటర్. నిజామాబాద్...
0 0

నిజామాబాద్‌ రైతు వినూత్న ఆలోచన

నిజామాబాద్‌ జిల్లా రైతు భాస్కర్‌ రెడ్డి వినూత్న ఆలోచన అందర్నీ ఆకట్టుకుంటోంది. కేవలం 20 వేల ఖర్చుతో ట్రాక్టర్‌ ట్రాలీని పోలిన వాహనాన్ని తయారు చేశాడు. మినీ ట్రాలీని రూపొందించి దాన్ని తన బైక్‌కు అమర్చాడు. అందులో పంట పొలాలకు వ్యవసాయ...
0 0

కట్టుకున్న భర్తనే కడతేర్చింది

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తనే కడతేర్చింది. కసాయి భార్య. ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన నాయుడి గంగారాం అతని భార్య గంగవ్వకు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తరచు గొడవపడుతున్న భర్తను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న...
0 0

కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్య

నిజామాబాద్‌ జిల్లాలో ఓ కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. నగరంలోని రోటరీ నగర్‌లోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కాంగ్రెస్‌ ఎంపిటీసీ అభ్యర్థి గణేష్‌. ఇటీవలే జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో సిరికొండ మండలం తన స్వగ్రామం...
0 0

ఎంపీగా ఓటమిపాలైన తరువాత.. కవిత తొలిసారిగా..

ఎన్నికల్లో ఓడిపోయినా.. నిజామాబాద్‌ను వీడనన్నారు మాజీ ఎంపీ కవిత. గెలుపు ఓటములు సహజమేనని.. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎంపీగా ఓటమిపాలైన తరువాత తొలిసారి నిజామాబాద్‌లో పర్యటించారామె. మంచిప్పలో ఇటీవల గుండెపోటుతో మరణించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త కిషోర్ కుటుంబాన్ని కవిత పరామర్శించారు....
Close