వందేభారత్ మిషన్ రెండో దశ షెడ్యూల్ విడుదల

వందేభారత్ మిషన్ రెండో దశ షెడ్యూల్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకోని వచ్చేందుకు రెండో దశలో భాగంగా మే 16 నుంచి మే 22 వరకూ 149 విమానాలు నడపనున్నట్టు తెలిపింది. మొత్తం 31 దేశాల్లో చిక్కుకున్న... Read more »

గల్ఫ్ నుంచి స్వదేశానికి చేరుకోనున్న తెలుగువారు

వందే భారత్ మిషన్‌లో భాగంగా గల్ఫ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో తెలుగువారు స్వదేశానికి వస్తున్నారు. ప్రస్తుతం అబుదాబీ నుంచి ప్రత్యేక విమానంలో కొందరు శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు. రాత్రికల్లా వారు ఇక్కడికి చేరుకుంటారు. లాక్‌డౌన్ వల్ల గల్ఫ్‌లో చిక్కుకున్నవారు పడుతున్న ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు... Read more »

ఢిల్లీ అల్లర్లలో మరణించిన పోలీసు అధికారులకు ఎన్నారైల శ్రద్దాంజలి

ఢిల్లీలో జరిగిన అల్లర్లలో మరణించిన పోలీసు అధికారులకు అమెరికాలోని ప్రవాస భారతీయులు శ్రద్దాంజలి ఘటించారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆప్ బీజేపీ న్యూజెర్సీలోని ఎడిసన్ ప్రాంతలో ఈ సంతాప సభను ఏర్పాటుచేసింది. ఇందులో ఐబి అధికారి అంకిత్ శర్మ, కానిస్టేబుల్ రతన్ లాల్ ఆత్మకు శాంతి... Read more »

అమెరికాలో ఘనంగా గణతంత్రదినోత్సవ వేడుకలు

భారత గణతంత్రదినోత్సవ సంబరాలను అమెరికాలో ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించుకున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని అలెన్ టౌన్ లో ప్రవాస భారతీయులు అంతాకలిసి త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఇండియన్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ లెహన్ టౌన్ వాలీ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు... Read more »

అమరావతి కోసం పోరును ఉధృతం చేసిన ఎన్నారైలు

  అమరావతి కోసం తాము సైతం అంటూ పోరును ఉధృతం చేశారు ఎన్నారైలు. అమరావతినే రాజధాని కొనసాగించాలంటూ నినదిస్తున్నారు. దాదాపు 2 వందల మంది ఎన్నారైలు నాలుగు బస్సుల్లో వెళ్లి.. అమెరికాలోని ఇండియా కాన్సులేట్‌ జనరల్‌ ప్రతినిధిని కలిశారు. ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగేలా... Read more »

వన్ స్టేట్.. వన్ క్యాపిటల్ పేరుతో కదం తొక్కిన ఎన్నారైలు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొసానగించాలని అమెరికాలో ప్రవాసాంధ్రులు కోరుతున్నారు. చార్లెట్ నగరంలోని వందలాదిమంది ఎన్నారైలు అమరావతి రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో మహిళలు, చిన్నారులు సైతం పాల్గొన్నారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా అమరావతిలో ఉన్న రైతులతో మాట్లాడారు. వారు పడుతున్న ఇబ్బందులను... Read more »

విదేశాలకు తాకిన ఏపీ రాజధాని అంశం

రాజధాని అమరావతి కోసం అమెరికాలోను ప్రవాసాంధ్రులు రోడ్డెక్కారు. రాజధాని రైతులకు మద్దతుగా టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ లో ఎన్నారైలు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాలకు చెందిన వారు పాల్గొని, రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నినదించారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులకు... Read more »

రాజధాని మార్పుతో రాష్ట్రం కుక్కలు చించిన విస్తరిలా మారుతుంది: నాట్స్ మాజీ ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ

రాజధాని అమరావతి మార్పుపై రాష్ట్రం ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లు తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు ప్రముఖ ఎన్నారై, నాట్స్ మాజీ ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ మన్నవ. అమెరికాలోని న్యూజెర్సీలో రాజధాని రైతులకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. రాజధాని మార్పుతో... Read more »

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఎన్ఆర్ఐల డిమాండ్

రాజధానిగా అమరావతే ఉండాలని NRIలు డిమాండ్ చేస్తున్నారు. అమెరికాలో ప్రవాసాంధ్రులంతా సేవ్ అమరావతి నినాదంతో నిరసన తెలిపారు. తామంతా కూడా రైతు కుటుంబాల నుంచే వచ్చామని, రైతు కష్టాన్ని తక్కువగా చేసి పెయిడ్ ఆర్టిస్టులంటూ విమర్శించవద్దని కోరుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను తాము స్వాగతిస్తామని.. కానీ... Read more »

CAAకు మద్దతుగా ప్రవాస భారతీయులు భారీ ర్యాలీ

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా అమెరికాలో ప్రవాస భారతీయులు భారీ ర్యాలీ నిర్వహించారు. న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్ సెంటర్ లో వందలాదిమంది ప్లేకార్డ్స్ పట్టుకొని ర్యాలీలో చేపట్టారు. బే ఏరియాలోని కాలిఫోర్నియాలో సైతం ఎన్నారైలు CAA కు... Read more »

తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం.. ఇక ఎన్నారై అల్లుళ్లకు మోత మోగినట్టే

ఏ ఆడపిల్ల తల్లిదండ్రులైనా తనకూతురు అత్తారింట్లో సుఖంగా ఉండాలనే కోరుకుంటారు. వారి వారి స్థాయికి తగ్గట్టు ఆర్ధికంగా మంచి స్థితిలో ఉన్నవారికి ఇచ్చి వివాహం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక విదేశీ సంబంధం అంటే ఇక చెప్పనక్కరలేదు. ఆస్థిపాస్తులు అన్ని అమ్మి అయినా సరే అడిగినంత... Read more »

వాషింగ్టన్ డీసీలో ఘనంగా ఎన్నారైల క్రిస్మస్ వేడుకలు

యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆఫ్ వర్జీనియా ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఎన్నారైలు అమెరికాలో నిర్వహించుకున్నారు. హష్ బర్గ్ లోని లూతరన్ చర్చిలో నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కమ్యూనిటీ క్రిస్మస్ సెలబ్రేషన్ లో వాషింగ్టన్ డీసీ నుంచి పెద్దసంఖ్యలో వచ్చి... Read more »

వల్లభనేని వంశీపై మండిపడ్డ ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు

వల్లభనేని వంశీ చేసిన వివాదాస్పదన వ్యాఖ్యలపై అమెరికాలోని ఎన్నారై టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. దీనిలో భాగంగా అట్లాంటాలో సమావేశమై.. వంశీ మాటలను ఖండించారు. స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీలు మారే వ్యక్తులు, ఇలా పార్టీని, పార్టీ అధినేతలపై అసభ్యకరంగా మాట్లాడటం సరైంది కాదన్నారు.... Read more »

గిరిజన విద్యార్థుల కోసం ఎన్నారైల నిధుల సేకరణ

తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన విద్యార్ధుల చదువుకోసం నిధుల సేకరణకు అమెరికాలో ఎన్నారైలు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి స్థాపించిన వీటీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. హ్యూస్టన్ లో కేటీ వీటీసేవా ఆలోక్ ఫండ్ రైజింగ్ పేరుతో... Read more »