‘రామరాజు ఫర్ భీమ్’ వీడియో ఎప్పుడు వస్తుందంటే?

రౌద్రం రణం రుథిరం (ఆర్‌ఆర్‌ఆర్) పేరుతో తారక్, చెర్రీ హీరోలుగా జక్కన్న దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా డి‌వి‌వి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో ఆలియా భట్, వోవియా, అజయ్ దేవగన్ ఇతర... Read more »

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు నివాళి అర్పించిన చంద్రబాబు

అంబేద్కర్ జయంతి సందర్భంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళి అర్పించారు. అంబేద్కర్ మహాశయుడు కృషి వలన సామాజిక ఐక్యతకు అడ్డుగా నిలుస్తున్న కులాల భావన నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి ప్రజాస్వామ్య సిద్ధాంతాలను... Read more »

తారక్ తమిళ డైలాగులు.. ‘ఎన్ అన్నన్.. కాటుక్కు మన్నన్’.. రచయిత ఫిదా

తారక్ డైలాగ్ చెప్పాడంటే చాలు అభిమానులు ఎగ్జైట్‌మెంట్‌తో ఊగిపోతారు. తెలుగు పదాల్ని పలకడంలో.. పిచ్ పెంచడంలో తగ్గించడంలో.. ఎమోషన్స్ ను మాటల్లో సరిగ్గా క్యారీ చేయడంలో తనకు తానే సాటి అని తారక్ చాలసార్లు నిరూపించాడు. ఆర్ఆర్ఆర్‌తో ఈ విషయాన్ని తారక్ మరోసారి రుజువు... Read more »

అధికారంతో సంబంధం లేకుండా ప్రజలతో ఉన్నాం: చంద్రబాబు

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా .. పార్టీ  అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా పార్టీ కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. దీనితో పాటు, కరోనా గురించి కూడా ప్రస్తావించిన చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవాన్ని ఇళ్ళలోనే జరుపుకోవాలని.. ఇళ్ళపై పార్టీ జెండాలను... Read more »

ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చే వరకు పోరాడుతాం: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

స్వర్గీయ ఎన్టీఆర్‌ స్ఫూర్తితో తెలుగు జాతి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. శ్రీకాకుళం పట్టణంలో టీడీపీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. రాజకీయాల్లో సోషలిజం కాన్సెప్ట్‌తో విప్లవాత్మక మార్పులు తెచ్చిన నాయుడు ఎన్టీఆర్‌ అని రామ్మోహన్... Read more »

ఎన్టీఆర్ విజనరీ కలిగిన నాయకుడు: చంద్రబాబు

ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రజా నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. విజనరీ కలిగిన నాయకుడని అన్నారాయన. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. తారక రాముడి విగ్రహానికి చంద్రబాబు పుష్పాంజలి... Read more »

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఘన నివాళి

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీ రామారావు 24వ వర్ధంతి నేడు. ఆయన వర్ధంతి పురస్కరించుకొని ఎన్టీఆర్‌ ఘాట్‌లో ఈసారి టీటీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్‌ ఘాట్‌లోని సమాధికి మరమ్మతులతో పాటు పుష్పాలంకరణ చేశారు. సనత్‌నగర్‌ నియోజకవర్గం నాయకులు శ్రీపతి సతీష్‌... Read more »

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉండటానికి కారణం చెప్పిన బోండా ఉమ

జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీ వైపు రాకపోవడానికి కారణం కొడాలి నాని, వంశీలే అని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ను కొడాలి నాని, వంశీలు అన్ని విధాలా వాడుకున్నారని అభిప్రాయపడ్డారు. వల్లభనేని వంశీ ఎవరి స్క్రిప్ట్‌ చదువుతున్నారో అందరికీ తెలిసిందే అన్నారు.... Read more »

ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్‌తో పాటు డైలాగ్‌ రిలీజ్ ఎప్పుడంటే..?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుపుకుంటోంది. బాహుబలి సిరీస్ తర్వాత జక్కన్న తీస్తున్న మూవీ కావడంతో ఈ ట్రిపుల్ఆర్ కోసం నిర్మాత డివివి దానయ్య దాదాపు రూ. 400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందులో విజువల్ ఎఫెక్ట్స్ కోసమే... Read more »

కళ తప్పిన ఎన్టీఆర్ ఘాట్.. చెప్పులతో సమాధి పైకి ఆకతాయిలు

ఉమ్మడిరాష్ట్రాన్ని పాలించిన మాజీ ముఖ్యమంత్రి.. కోట్లాది తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీయార్. అందుకే ఆయన సమాధి ఉన్న ఎన్టీయార్ ఘాట్ వద్దకు దేశవిదేశీ పర్యాటకులు పెద్దఎత్తున తరలివస్తుంటారు. కానీ కొంతకాలంగా ఘాట్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. భద్రత గాలికొదిలారు. పట్టించుకోవాల్సిన అధికారులు మొద్దనిద్రలో ఉన్నారు. దీంతో... Read more »

‘లిటిల్‌ టైగర్‌.. భార్గవ్‌రామ్‌కు అప్పుడే ఏడాది..

టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్‌ రెండో కుమారుడు భార్గవ్‌ రామ్‌ శుక్రవారం తొలి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా క్యూట్‌గా ఉన్న భార్గవ్‌ ఫోటోలను తారక్ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఉయ్యాల పైన ఉన్న భార్గవ్‌ను ఎత్తుకుని మురిపెంగా చూస్తున్న ఫొటోతో పాటు,... Read more »

జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన..

ఈసారి హైదరాబాద్‌లో అన్న నందమూరి తారక రామారావు జయంతి ఏర్పాట్లు ఎవరూ పట్టించుకునే వాళ్లే లేకుండాపోయారా..? జూనియర్ ఎన్టీఆర్ ఇదే ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ తెల్లవారుజామునే సోదరుడు కల్యాణ్‌రామ్‌తో కలిసి ట్యాంక్‌బండ్ దగ్గరున్న NTR ఘాట్‌కి వెళ్లారు. ఐతే.. అక్కడ సమాధి ప్రాంగణాన్ని... Read more »