0 0

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు నిద్రపోను : పవన్ కల్యాణ్

రాజధాని రైతులు, మహిళలపై వైసీపీ ప్రభుత్వం చేసిన దాడి కన్నీళ్లు పెట్టిస్తోందన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. జగన్ సర్కార్ ను గద్దె దించేవరకు తాను నిద్రపోనని శపథం చేశారు. అమరావతి కోసం పోరాటం చేస్తున్న మహిళలతో సమావేశమైన పవన్.. వైసీపీ...
0 0

పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్ గాలికొదిలేశారు – పవన్

పాదయాత్రలో ఇచ్చిన ఎన్నో హామీలను జగన్ గాలికొదిలేశారని విమర్శించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సంఘమిత్రల జీతం 3 వేల నుంచి 10 వేలకు పెంచుతామని చెప్పిన జగన్‌ అధికారంలోకి రాగానే పట్టించుకోవడం లేదన్నారు. సంఘమిత్రలోని కొందరు మహిళల్ని తొలగించి... వైసీపీ...
0 0

రైతులకు గిట్టుబాటు ధరపై త్వరలో ఆందోళన చేపడతా.. – పవన్‌

భవనాలను కూల్చేందుకు ప్రభుత్వం చూపించే శ్రద్ధ సామాన్య ప్రజల కష్టాలపై పెట్టాలన్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. తిరుపతిలోని రైతు బాజర్‌లో ఉల్లి రైతులు, సామాన్య ప్రజలతో నేరుగా పవన్‌ మాట్లాడారు. 100 రూపాయలకు ఉల్లి అమ్ముతుంటే ఎలా కొనగలమని సామాన్యలు...
0 0

వైసీపీ సర్కారు తీరు దారుణంగా ఉంది – పవన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం ప్రజారంజకంగా పాలిస్తే తాను ప్రశ్నించాల్సిన అవసరం రాదన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే ఎదురుదాడి చేయడం మంచిపద్దతి కాదని...
0 0

జగన్ 100 రోజుల పాలనలో చేసిందేమీ లేదు – పవన్

తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ పర్యటన 2వ రోజు కొనసాగుతోంది. మల్కిపురం మండలం దిండి రిసార్ట్స్‌ నుంచి అంతర్వేదికి వెళ్లిన పవన్‌.. శ్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం దిండిలోని జాతీయ నాయకుల విగ్రహాలకు పవన్ పూల మాలలు వేసి...
Close