‘మహా’ పోలీసులపై కరోనా పంజా.. కొత్తగా 264 కేసులు

మహారాష్ట్ర పోలీసులపై కరోనా పంజా విసురుతుంది. ప్రతీ రోజు వందల సంఖ్యలో పోలీసులు కరోనా బారినపడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 264మంది మహారాష్ట్ర పోలీసులకు కరోనా సోకింది. అటు, ముగ్గురు పోలీసులు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా సోకిన పోలీసుల సంఖ్య... Read more »

ఛత్తీస్‌ఘడ్‌ అడవుల్లో భీకర కాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా జాగర్ గుండా అటవీప్రాంతంలో బుధవారం పోలీసులు.. మావోయిస్టుల కోసం గాలించారు. ఇది గ్రహించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. కాల్పుల్లో నలుగురు హతమయ్యారని బస్తర్... Read more »

‘మహా’ పోలీస్ శాఖలో కరోనా కలకలం.. కొత్తగా 184మందికి పాజిటివ్

కరోనా మహమ్మారి అన్ని వర్గాల వారిపై విరుచుకుపడుతుంది. ముఖ్యంగా కరోనా వారియర్స్‌ ఎక్కువుగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. మహారాష్ట్ర పోలీస్ శాఖలో కరోనా కలకలం రేపుతుంది. ప్రతీ రోజు వందలమంది పోలీసులు కరోనా బారినపడుతున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 187 మంది... Read more »

ఉగ్రవాదుల రహస్యస్థావరం గుట్టురట్టు చేసిన జమ్మూకశ్మీర్‌ పోలీసులు

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల రహస్య స్థావరాల గుట్టురట్టు చేశారు పోలీసులు. ఫూంచ్ జిల్లా మంగనార్ ప్రాంతంలోని కల్సా అటవీప్రాంతంలో ఈ స్థావరాన్ని కనిపట్టారు. రహస్యస్థావరం ఉందనే సమాచారం మేరకు స్పెషల్ ఆపరేషన్ గ్రూపు జవాన్లు, సైనికులతో కలిసి గాలించారు. ఈ గాలింపులో ఉగ్రవాదుల రహస్య స్థావరం... Read more »

మహారాష్ట్ర పోలీస్ శాఖలో కరోనా కలకలం

మహారాష్ట్ర పోలీస్ శాఖలో కరోనా కలకలం రేపుతుంది. రోజురోజుకి వందల సంఖ్యలో పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మరో 137మందికి పోలీసులకు కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్థారించారు. ఇప్పటికివరకూ 10,163మంది మహారాష్ట్ర పోలీసులుకు కరోనా సోకింది. అందులో 8189 మంది పోలీసులు... Read more »

మధ్యప్రదేశ్‌లో 588మందికి పోలీసులుకు కరోనా

కరోనా పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న పోలీసులు పెద్ద ఎత్తున కరోనా బారినపడుతున్నారు. మధ్యప్రదేశ్ లో పోలీసులు కరోనా బారినపడుతున్నారు. రాష్ట్రంలో 588 మందిపోలీసులు కరోనా బారినపడ్డారని హోం మంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. దీంతో 2000 మంది పోలీసులను క్వారంటైన్ కు తరలిచామని అన్నారు.... Read more »

అయోధ్యలో పూజారితో పాటు 16 మందికి కరోనా..

మొదలైనా పెట్టలేదు.. రాములోరి గుడికి అప్పుడే ఆటంకాలు ఎదురయ్యాయి. రామాలయ నిర్మాణం కోసం ఆగస్టు 5వ తేదీన భూమి పూజ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం కోసం విధులు నిర్వర్తించే పోలీసులు, పూజారులకు కరోనా పరీక్షలు చేయించగా ఓ పూజారితో పాటు... Read more »

మహారాష్ట్ర పోలీసుల్లో కరోనా కలకలం

మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం ఇటీవల కాలంలో తగ్గుముఖం పడుతుంది. అయితే, మహారాష్ట్ర పోలీసులు మాత్రం ఎక్కువగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 138మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. అటు, ముగ్గులు పోలీసులు కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకూ... Read more »

శ్రీనగర్‌లో కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ‌కశ్మీర్‌లోని సరిహద్దుల్లో ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. శ్రీనగర్‌లో శనివారం ఉగ్ర మూకలకు, జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. శ్రీనగర్ శివార్లలోని ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీనికి ప్రతిగా భద్రతా... Read more »

90 మంది ట్రైనీ పోలీసులకు కరోనా

ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న 90 మంది పోలీసులకు కరోనా సోకింది. బెంగళూరు సమీపంలోని థణిసంద్ర పోలీస్ శిక్షణా కేంద్రంలో ఓ కానిస్టేబుల్ కి ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. దీంతో ట్రైనింగ్ సెంటర్ లోని అందరికీ... Read more »

పోలీసులు అధికారపార్టీ కార్యకర్తల్లా మారిపోయారు: బెంగాల్ గవర్నర్

పశ్చిమబెంగాల్ గవర్నర్ ధన్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఏమాత్రం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడంలేదని అన్నారు. అధికార పార్టీ నేతల విషయంలో ఒకలా.. ఇతరుల... Read more »

ఓఎల్ఎక్స్‌లో ఏమీ కొనొద్దు.. అమ్మొద్దు: ఏసీపీ

ఆన్ లైన్ లో అమ్మకాలు, కొనుగోళ్లు జరిపే ఫ్లాట్ ఫామ్ ఓఎల్ఎక్స్‌లో ఇక వ్యాపార లావాదేవీలు జరపవద్దంటున్నారు సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్. ఇందులో మొత్తం సైబర్ నేరగాళ్లు నిండిపోయారన్నారు. మనం ఏ పోస్టింగ్ చేసినా దానిని సైబర్ నేరగాళ్లు అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారని అన్నారు.... Read more »

మహారాష్ట్ర పోలీసులపై పంజా విసురుతున్న కరోనా

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశంలో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాలలో మొదటిస్థానంలో ఉంది. ఇక కరోనా కట్టడిలో ముందుండి పోరాటం చేస్తున్న పోలీసులు కూడా ఎక్కువగా మహమ్మారి సోకడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గడిచిన 72 గంటల్లో... Read more »

రౌడీషీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చేసిన అధికారులు

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే అనుచరులు పోలీసులపై కాల్పులు జరిపి ఎనిమిది మందిని చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరినప్పటి నుంచి దూబే కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా దూబే గ్యాంగ్ లో... Read more »

నా కుమారుడిని ఎన్ కౌంటర్ చేయండి: వికాస్ దూబే తల్లి

ఉత్తరప్రదేశ్ లో పోలీసులపై కాల్పులు జరిపి ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్న గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ ఘటనపై దూబే తల్లి సరళాదేవి స్పందించారు. పోలీసులను తన కుమారుడు చంపేసాడని టీవీలో చూశానని.. అలా చేసి చాలా... Read more »

పదవతరగతి విద్యార్థి ఇంట్లో కూర్చుని..

ఎప్పుడూ ఆ టీవీ లేదంటే ఫోన్.. ఈ రెండేనా.. ఆన్ లైన్ క్లాసులో చెప్పింది కాసేపైనా రిఫర్ చేసుకోవచ్చుగా.. ప్రతి ఇంట్లో రోజూ ఉండే సీన్ ఇది. కానీ ఢిల్లీకి చెందిన పదవతరగతి విద్యార్థి జారెబ్ వర్దన్ ఆలోచనలు మాత్రం ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి... Read more »