ఏపీ ప్రజల జీవనాడి పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి షాక్‌ల పై షాక్‌లు తగులుతున్నాయి. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లి తీరుతామని సీఎం జగన్‌ పదే పదే చెబుతున్నారు. ఇటు టీడీపీ నేతలు, అటు కేంద్రం సైతం రివర్స్‌ టెండరింగ్‌ను వ్యతిరేకిస్తున్నా జగన్‌ మాత్రం ముందుకెళ్లాలనే సంకల్పంలో ఉన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్న నాటి సీఎం.. ప్రాజెక్టు నిర్మాణాన్ని […]