0 0

మళ్లీ వాయిదా పడ్డ ఆర్టీసీ ప్రైవేటీకరణ విచారణ

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణ మరోసారి వాయిదా పడింది. స్టేను పొడిగించొద్దన్న ప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. అటు ప్రైవేటీకరణ వెనుక దురుద్దేశాలు ఉన్నాయంటూ పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను శుక్రవారానికి...
Close